చత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే పాయం
మనన్యూస్,పినపాక:నియోజకవర్గం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రజా భవన్ నందు మణుగూరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్ ఆధ్వర్యంలో హిందూ సామ్రాజ్య వ్యవస్థాపకులు చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలో…
64 కేజీల గంజాయి పట్టివేత,టాటా సఫారీ వాహనం స్వాధీనం,ఒక వ్యక్తి అరెస్టు
మనన్యూస్,పినపాక:నియోజకవర్గం ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు అటవీ ప్రాంతం నుంచి బెంగళూరు కు టాటా సఫారీ కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని బుధవారం ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు.వివరాల్లోకి వెళితే.ఆంధ్ర-ఒరిస్సా బోర్డర్ నుంచి బెంగళూరు కు గంజాయి అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారం మేరకు,కొత్తగూడెం…
ఉద్యోగి పట్ల దురుసుగా ప్రవర్తించిన టిటిడి బోర్డు మెంబర్ ను పదవి నుండి తొలగించాలి..టీటీడీ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు చీర్ల కిరణ్ డిమాండ్
మనన్యూస్,తిరుపతి:విధి నిర్వహణ లో ఉన్న టీటీడీ ఉద్యోగి ని భూతులు తిట్టిన టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ ను వెంటనే టీటీడీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాము -చీర్ల కిరణ్ నిన్న టీటీడీ ఉద్యోగి అయిన బాలాజీ శ్రీవారి…
నెల్లూరులో విండ్ సర్ ఎలక్ట్రానిక్స్ షోరూం శుభారంభం
మనన్యూస్,నెల్లూరు:దర్గామిట్ట,ఐటీడీఏ ఆఫీస్ ఎదురుగా సర్ ఎలక్ట్రానిక్ షోరూమ్ బుధవారం ఉదయం ప్రారంభించినారు.ఈ షోరూమ్ లో హై వాల్ స్ప్లిట్,విండో,క్యాసెట్,డక్ టేబుల్,వి ఆర్ ఎఫ్ సిస్టమ్ ఏసీలు లభించును.రాజా రామన్ మాట్లాడుతూ నెల్లూరులో విండ్ సర్ ఎలక్ట్రానిక్ షోరూం ప్రారంభానికి రావడం చాలా…
ముస్లింల సంక్షేమం టిడిపితోనే సాధ్యం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
మనన్యూస్,కోవూరు:విపిఆర్ దంపతులకు కృతజ్ఞతలు తెలిపిన ఇస్తిమా నిర్వాహకులు.తబ్లిగ్ జమాత్ రాష్ట స్థాయి ఇస్తిమాకు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా మౌలిక సదుపాయాల కల్పన.భద్రతా చర్యలలో భాగంగా విపిఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో సిసి కెమెరాలు,వాకిటాకీలు.ఎలక్ట్రిసిటి,ఫైర్,పోలీసు తదితర శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో ఇస్తిమా నిర్వహణకు…
మార్కెట్ నిర్మాణంతో బుచ్చి పట్టణ ట్రాఫిక్ సమస్యకు చెక్ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
మనన్యూస్,కోవూరు:బుచ్చి పట్టణ రోడ్డు మార్జిన్ వ్యాపారస్థులకు న్యాయం చేస్తా.బాలికల పాఠశాల వద్ద ఉదయం సాయంత్రం మహిళా పోలీస్ బీట్ ఏర్పాటు చేయండి.చెన్నూరు రోడ్డులో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంలో సహకరించండి.ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.బుచ్చిరెడ్డి పాళెం పట్టణం చెన్నూరు రోడ్డు లోని ఆటో…
మెగా మెడికల్ క్యాంపు
250 మంది గిరిజన రోగులుకు వైద్య సేవలు సామాజిక కార్యక్రమాలుతో సత్సంబంధాలు మెరుగు సాలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ. మనన్యూస్,పాచిపెంట:సుదూర ప్రాంతాలలో ఎత్తయిన కొండలు పై జీవనం గడుపుతున్న గిరిజన ప్రజలకు పోలీసులు అందించిన వైద్య సేవలు విజయవంతంగా ముగుసాయి.బుధవారం నాడు…
తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వచ్చే పంటలు వేయాలి
వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు మనన్యూస్,పాచిపెట:రైతులు సాంప్రదాయ పంటలను విడిచిపెట్టి తక్కువ పెట్టుబడి తో అధిక లాభాలు వచ్చే పంటల వైపు మారాలని పాచిపెంట మండల వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు కోరారు.బుధవారం నాడు అమ్మ వలస గ్రామం లో నిర్వహించిన…
మండల స్పెషల్ ఆఫీసర్ గా జిల్లా వైద్యాధికారి సుధారాణి.
బంగారుపాళ్యం ఫిబ్రవరి 18 మన న్యూస్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు, ప్రతి మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్ ను నియమించడం జరిగిందని,అందులో భాగంగా బంగారుపాళ్యం మండలానికి జిల్లా వైద్యాధికారిగా ఉన్న తనను,…
అంగన్ వాడి కార్యకర్తలకు జ్ఞాన జ్యోతి పై శిక్షణ.
తవణంపల్లి ఫిబ్రవరి 18 మన న్యూస్ మండలంలోని తవణంపల్లి ఉన్నత పాఠశాల నందు అంగన్ వాడి కార్యకర్తలకు జ్ఞాన జ్యోతి పై శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. తవణంపల్లి మండలంలోని తవణంపల్లి పాఠశాల నందు మండలంలోని అంగన్ వాడి కార్యకర్తలకు జ్ఞాన…