

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 28 :- జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం..బొంకూర్ గ్రామానికి చెందిన నర్స బాయ్ అనే మహిళ..ప్రమాదవశాత్తు క్రిందపడి చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ గురైన మహిళ. అవయవ దానానికి ఒప్పుకున్న కుటుంబ సభ్యులు.. అవయవ దానం చేసిన మహిళకు ఘనంగా వీడ్కోలు పలికిన కర్నూల్ లోని కిమ్స్ హాస్పిటల్ సిబ్బంది.. నర్సా బాయ్ అవయలను
ఆపదలో ఉన్న ఆరు మందికి దానం.. నర్సా బాయ్ అంతక్రియలకు భారీగా వైకుంఠ వాహనానికి పూలమాలలో అలంకరించి అంతిమయాత్ర నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న గ్రామస్తులు…