

Mana News,పుత్తూరు:- అఖిల భారతీయ క్షత్రియ మహాసభ,(1897) పుత్తూరు వీరిచే కె. యన్. రోడ్డు హిమజ స్కూల్ వద్ద ఎండలు తీవ్ర ముగా ఉన్నందున పుత్తూరు ప్రజలకు చల్లని ఐస్ క్రీమ్స్, 300 మందికి వితరణ చేసారు. Dr. రవిరాజు, ఎం. నిశిదా రాజు, కోనేటిరవిరాజు అతిధులు గా విచ్చేసారు.ఎండలు ఎక్కువగా ఉన్నందున ప్రజలు లూజుగా ఉన్న వస్త్రాలు దరించాలి, తప్పనిసరిగా బయట వెళ్లాలంటీ గొడుగు గాని టోపీ వాడుతు, ద్రవ పదార్థాలు,కొబ్బరి నీళ్లు,మజ్జిగ, జ్యూసులు, నీళ్లు బాగా తీసుకొంటే వడదెబ్బ తగలకుండా నివారించ వచ్చాన్నారు, ప్రజలు వీలైంత వరకు 11గంటలనుండి సాయంత్రం 4గంటలవరకు బయట తిరగ కుండా ఉంటే మంచిదాన్నారు. క్షత్రియ మహా సభ ఆంధ్రప్రదేశ్,అధ్యక్షులు చంద్రశేఖర్ రాజు,జనరల్ సెక్రటరీ కోనేటిరవిరాజు, యూత్ ప్రెసిడెంట్ బాలసుబ్రమణ్యం రాజు, తిరుపతి జిల్లా సెక్రటరీ కె. రవీంద్ర వర్మ, ట్రెషర ర్ ప్రసాద్ వర్మ మరియు మెంబెర్స్ రామ్మోహన్ వర్మ, హరి పాల్గొన్నారు.