పరిపాలనా అనుమతి రూ.10 లక్షలు పెంచడం పై హర్షం
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న మండల ప్రజాపరిషత్ నుండి రూ. 3 లక్షల రూపాయలుగా ఉన్న పరిపాలనా అనుమతి రూ.10 లక్షలు పెంచడం పై స్థానిక మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, ఎంపీపీ ల సంక్షేమ సంఘం అధ్యక్షులు…
వర్గీకరణ అంతం-మాలల పంతం
మాకొద్దు. మాకొద్దు.. వర్గీకరణ మాకొద్దు.. మన న్యూస్ ప్రతినిథి శంఖవరం:మాలలను,మాదిగలను విభజించి పరిపాలించాలని కుట్ర పన్నుతూ రిజర్వేషన్ ఫలాలను దూరం చేయాలనే ఉద్దేశంతోనే ఎస్సీ వర్గీకరణకు నాంది పలికారని దళిత ప్రజా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,ప్రత్తిపాడు నియోజకవర్గ బీఎస్పీ పార్టీ…
ఏలేశ్వరం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన వైసీపీ ఇంచార్జి ముద్రగడ
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం, ఏలేశ్వరం నగర పంచాయితీ మసీదు నందు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులతో ప్రత్తిపాడు నియోజకవర్గ వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు పార్టీ శ్రేణులతో ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు.ఈ సందర్బంగా ముస్లిం సోదరులకు ముద్రగడ…
బైక్ తో రెచ్చిపోయిన యువత భయాందోళనలో ప్రజలు
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:యువత రయ్ రయ్ మంటూ రోడ్లమీద దూసుకుపోతారు. ఖరీదైన బైక్ లు రోడ్ల మీద విన్యాసాలు చేస్తారు.బైక్ పై వెర్రి వేషాలు వేస్తూ ప్రాణాలు పోగొట్టుకున్నారు.బైక్ అతివేగం వలన యువకులు,ప్రాణాల మీదకి తెచ్చుకుని కన్నవారికి శోకం మిగులుస్తున్నారని…
భూ పోరాటానికి కదలిన ఎర్రదండు
వేలాదిమంది పేదలతో 72 ఎకరాలలో సిపిఐ భూ ఆక్రమణ పోరా భూమి కబ్జాపై పవన్ కళ్యాణ్ మాట్లాడాలి పవన్ కళ్యాణ్ కు లేఖ రాస్తా రెవెన్యూ మంత్రిని కలుస్తాం ఈ స్థలంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేవరకు పోరాటం ఆగదు సిపిఐ…
హైందవ సేవకుడు.. అమ్మవారి భక్తుడు మునిరామ్ రెడ్డి హౌస్ అరెస్టు
మనన్యూస్,తిరుపతి:ముంతాజ్ హోటల్ నిర్మాణంపై హిందూసంఘాల ఆధ్వర్యంలో అలిపిరిలో చేయదలచిన నిరసనకు గాను హిందూ విలేకరుల సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు అమ్మవారి భక్తుడు మునిరామ్ రెడ్డిని వారి నివాసంలో తిరుచానూరు పోలీసులు శుక్రవారం హౌస్ అరెస్టు చేశారు.ఐతే నిరసన కార్యక్రమం విరమించడం జరిగింది.శాంతి…
మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా, దురుసుగా వ్యవహరించినా, దాడి చేసినా. కఠినంగా శిక్షించండి..!
కలిగిరి సీఐ వెంకటనారాయణ, జలదంకి ఎస్ ఐ సయ్యద్ లతీఫున్నీసాకి దిశా నిర్దేశం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..! కమ్మవారిపాలెం లో మహిళలపై జరిగిన దాడి కేసులో నిందితులను కఠినంగా శిక్షించండి..! ఎంతటి వారైనా, నాకు బంధువులైన, సన్నిహితులైన, అక్క చెల్లెమ్మల…
రామలింగేశ్వర స్వామి పై సూర్యకిరణాల స్పర్శ దర్శనం
మనన్యూస్,గొల్లప్రోలు:గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామములో ప్రసిద్ధిగాంచిన శివాలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది…శ్రీ పంచాయతన సమేత శ్రీ ఉమా రామలింగేశ్వర దేవాలయం లో సాయంత్ర సమయంలో రామలింగేశ్వర స్వామి వారిపై సూర్య కిరణాలు ప్రసరించి పసిడి రంగు వెలుగులతో దర్శనం ఇచ్చారు.ఆలయ రాజ…
మాదిగలు జీవితాంతం చంద్ర బాబు కి రుణపడి ఉంటాము
మనన్యూస్,కలిగిరి:హ్యూమన్ రైట్స్ రాష్ట్రయూనిట్ అధ్యక్షులు కర్రా నాగరాజు మాదిగ మాట్లాడుతూ మంద కృష్ణ మాదిగ పోరాటం వల్లనే వర్గీకరణ సాధ్యమైందని, ఎస్సీ వర్గీకరణ కోసం 30 సంవత్సరాలుగా మాదిగలు అలుపెరుగని పోరాటం చేశారని 30 సంవత్సరముల తర్వాత మాదిగల చిరకాల కోరిక…
భవిష్యత్తు తరాల కోసం అటవీ వ్యవస్థ కీలకం ఎఫ్ ఆర్ వో తేజస్విని.
మనన్యూస్,పినపాక నియోజకవర్గం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, భూపాలపట్నం గ్రామంలో గల అటవీశాఖ కార్యాలయం నుంచి కార్యాలయ సిబ్బంది ఎఫ్ ఆర్ ఓ తేజస్విని ఆధ్వర్యంలో మార్చి 21న ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకొని బయ్యారం క్రాస్ రోడ్డు కూడలి వరకు…