ట్రాన్స్ జెండర్ హత్య నిరసిస్తూ ధర్నా
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:ఇటీవల అనకాపల్లికి చెందిన ట్రాన్స్ జెండర్ దీపు హత్యను నిరసిస్తూ ఏలేశ్వరంలో ట్రాన్స్ జెండర్లు శనివారం ఆందోళన చేపట్టారు. ఆందోళనలో భాగంగా ట్రాంజెండర్స్ పట్టణంలో భారీ ఊరేగింపు నిర్వహించి బాలాజీ చౌక్ సెంటర్లో మానవహారం నిర్వహించారు.ఈ సందర్భంగా…
ఏలేరు జలాశయంలో మత్స్య శాఖ ఆధ్వర్యంలో చేప పిల్లల విడుదల
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేరు జలాశయంలో చేపల వేట చేస్తూ జీవనం సాగించే మత్స్యకారుల కుటుంబాలకు జలాశయంలో సహజసిద్ధంగా పెరిగే చేపలతోపాటూ మరింత లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వం నుండి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా శనివారం కాకినాడ…
వైద్యులపై చర్యలు తీసుకోవాలి మీడియా సమావేశంలో బాధితులు
మనన్యూస్,కామారెడ్డి:చిట్యాల గ్రామానికి చెందిన పులి సప్న, ప్రభాకర్ కామారెడ్డి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ 2022 సంవత్సరంలో కామారెడ్డి ప్రభుత్వ ఆస్పటల్లో డెలివరీ చేశారని, ఆపరేషన్ చేసిన తర్వాత వైద్యులు కుట్లు సరిగా వేయకపోవడంతో గత సంవత్సరం తీవ్ర ఇబ్బందులు…
భర్తను హతమార్చిన భార్యను రిమాండ్ కు తరలింపు: మరికల్ సిఐ రాజేందర్ రెడ్డి
మనన్యూస్,మక్తల్ నియోజకవర్గం:నర్వ మండలం నర్వ పోలీస్ స్టేషన్ పరిధిలోని లంకాల గ్రామానికి చెందిన పాలెం అంజన్న అనే వ్యక్తి మృతికి కారణమైన నిందితురాలు, భార్య పాలెం రంగమ్మ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని మరికల్ సీఐ రాజేందర్…
గూడూరు శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు
మనన్యూస్,గూడూరు:శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానము తూర్పుకనుపూరు గ్రామం,చిల్లకూరు మండలం, తిరుపతి జిల్లా లో జరుగుతున్న జాతర మహోత్సవ సందర్భం గా గూడూరు శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. మార్చి 25, 26 తేదీలలో తిరుపతి…
శాప్ ఛైర్మన్ రవినాయుడు ని సన్మానించిన నేతలు
మనన్యూస్,తిరుపతి:ఈనెల 18,19,20వ తేదీల్లో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడంతోపాటు సీఎం నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం కొణెదల పవన్ కల్యాణ్, శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడిచే మన్ననలు పొందిన శాప్ ఛైర్మన్…
4.76 కోట్లు పలికిన ఇందిరప్రియదర్శిని మార్కెట్,కమిషనర్ ఎన్.మౌర్య
మనన్యూస్,తిరుపతి:నగర పాలక సంస్థకు సంబంధించిన ఇందిరాప్రియదర్శిని కూరగాయల మార్కెట్ కు నిర్వహించిన వేలంలో 4.76 కోట్ల రూపాయలతో మోహన్ బాబు దక్కించుకున్నారని కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 22 వ తేదీ ఉదయం 11 గంటలకు నగరపాలక…
నెల్లూరులో రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమానికి హాజరు అయిన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
మనన్యూస్,నెల్లూరు:రంగనాయకుల పేట లో శనివారం రంజాన్ తోఫా పంపిణి కార్యక్రమానికి వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇన్ చార్జ్ & ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరై 300 మంది మహిళలకు రంజాన్ తోఫా చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా రంజాన్ తోఫా…
ప్రజ్ఞానిధి పురస్కారాల అందజేత
మనన్యూస్,తిరుపతి:పాండిచ్చేరీలో ఘనoగా జాతీయ తెలుగు ప్రజ్ఞానిధీ పురస్కారాల కార్యక్రమం విజయవoతము ఐ యస్ ఓ గుర్తింపు పొందిన తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ అంతర్జాతీయ సి ఈ ఓ డా. యు వి రత్నo మరియు అంతర్జాతీయ పోగ్రామ్…
రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
Mana News :- నెల్లూరు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మనుబోలు మండలం గోట్లపాలెం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఒక ఆటోను ద్విచక్ర వాహనం డీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.…