అక్రమ కేసులకు భయపడేది లేదు….. మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి

మన న్యూస్,ఎస్ఆర్ పురం :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నీ విజయవాడలోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం…

సేవలకు ప్రతి రూపం లయన్స్ క్లబ్…

శంఖవరం/ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం లో లయన్స్ క్లబ్ వారి సేవలకు ప్రతి రూపం ప్రత్తిపాడు లయన్స్ క్లబ్ అని వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు అన్నారు. ప్రత్తిపాడు లయన్స్ క్లబ్ అధ్యక్షులు, కార్యదర్శిగా ఎన్నికైన…

వైసీపీ నేత ను పరామర్శించిన ముద్రగడ…

శంఖవరం/ ప్రత్తిపాడు మనన్యూస్ ప్రతినిధి:- కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండల వైసీపీ కన్వీనర్ చింతకాయల వీర వెంకట సత్యనారాయణ ఇటీవల కాలంలో అనారోగ్యంతో బాధపడడంతో వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు బుధవారం కాకినాడ ట్రస్ట్ ఆసుపత్రిలో సత్యనారాయణ ను…

గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో అక్రమాలకు గ్రంథాలకు తావులేదు ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్

నియోజకవర్గానికి ఎన్ హెచ్ ఎస్ రహదారులు మరిహారం లాంటిది జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మన న్యూస్,ఎస్ఆర్ పురం:- గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో అక్రమాలకు దందాలకు చోటు లేదని ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం…

టిడ్కో లబ్దిదారులను జగన్ ప్రభుత్వం మోసం చేసింది, టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్

మన న్యూస్ సాలూరు జూలై 16:- పార్వతీపురం మన్యం జిల్లాసాలూరు మండలం చంద్రంపేటలో ఉన్న టిడ్కో గృహాలను పరిశీలించిన టిడ్కో చైర్మన్ గత వైసిపి ప్రభుత్వ హయాంలో 1248 టిడ్కో ఇళ్లను అయితే నిర్మించి లబ్దిదారులకు అప్పజెప్పారు. అంతవరకు బాగానే వుంది…

ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ప్రసంగంలో ఇంత నిర్లక్ష్యమా…

గంగాధర్ నెల్లూరు , మన న్యూస్… గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ యాక్షన్ ప్లాన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మాట్లాడుతూ ఉంటే ఓ పక్క పాలసముద్రం తాసిల్దార్ అరుణకుమారి నిర్లక్ష్య ధోరణితో నిద్ర…

అక్రమ కేసులకు భయపడేది లేదు- మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి

అన్యాయం అరెస్ట్ చేసిన ప్రతి కార్యకర్తలకు జగనన్న అండగా ఉంటారూ. ఎస్ఆర్ పురం , మన న్యూస్…ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని విజయవాడలోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ…

తండ్రి అంత్యక్రియలకు వచ్చి, కొడుకు మృతి.

బద్వేల్: జులై 6: మన న్యూస్: బద్వేలు నియోజకవర్గంలోని గోపవరం మండలం కాల్వపల్లె గ్రామంలో తండ్రి కొడుకు మృతి చెందడంతో గ్రామంలో విషాదశాయ అలముకున్నాయి. గ్రామంలో మున్నెల్లి సుబ్బరాయుడు ( 70) అనారోగ్య కారణాలతో మంగళవారం మృతి చెందాడు మృతునికి ఇద్దరు…

సీడ్ పత్తి రైతులకు తీవ్ర నిరసన… ఎకరాకు కేవలం రెండు క్వింటాలు మాత్రమే కోనుగోలు!

గద్వాల జిల్లా. మనన్యూస్ ప్రతినిధి జులై 16 :-జోగులాంబ గద్వాల జిల్లాలోని ఐజ మండలం బింగు దొడ్డి గ్రామంలో ఉదయము ఏడు గంటల నుండి 12:30 వరకు సుమారు ఐదు గంటల పాటు రైతులు వేలాదిమంది రాస్తారోకో నిర్వహించి ఆర్గనైజర్ల కంపెనీల…

బీసీ సంక్షేమ సంఘం తిరుపతి అధ్యక్షులుగా శేషాద్రి మొదలియార్…

మన న్యూస్,తిరుపతి :– ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తిరుపతి నగర అధ్యక్షులుగా శేషాద్రి మొదలియార్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధికార ప్రతినిధి ఆవులపాటి బుజ్జిబాబు చేతుల మీదుగా…