జాసనే ఈద్–ఈ–మీలాద్ ఉన్ నబీ 1500వ జయంతి-జుక్కల్ ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ

మన ధ్యాస, నిజాంసాగర్,(జుక్కల్, )సెప్టెంబర్ 5:జాసనే ఈద్–ఈ–మీలాద్ ఉన్ నబీ 1500వ జన్మదినోత్సవం సందర్భంగా జుక్కల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జుక్కల్ ముస్లిం సోదరులు,స్థానిక యువకులు కలిసి…

ఘనంగా గురుపూజోత్సవ వేడుకలు

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ గురుపూజోత్సవ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారికి సింగరాయకొండ , మూలగుంటపాడులోని అభ్యుదయ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ముఖ్యఅతిథిగా జన విజ్ఞాన వేదిక ప్రకాశం జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్ బి.…

విపిఆర్ ఫౌండేషన్ ద్వారా బీటెక్ విద్యార్థినికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం

మన ధ్యాస ,నెల్లూరు, సెప్టెంబర్ 4:అన్ని దానాలలో కెల్లా విద్యా దానం గొప్పదని మరో సారి చాటి చెప్పింది విపిఆర్ ఫౌండేషన్. నెల్లూరు నగరం మాగుంట లేఔట్ లోని విపిఆర్ నివాసంలో గురువారం గీతాంజలి ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ ద్వితీయ సంవత్సరం…

కసుమూరు దర్గాకు ఆధ్యాత్మిక వైభవం……….. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మన ధ్యాస ,వెంకటాచలం, సెప్టెంబర్ 4 :*భక్తులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు సన్నాహాలు .*త్వరలోనే నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభం.*మహిళల కోసం ప్రత్యేక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. నెల్లూరు జిల్లా ,వెంకటాచలం మండలం కసుమూరులో శ్రీ మస్తానయ్య దర్గాను గురువారం సందర్శించి ప్రత్యేక…

సర్వేపల్లి లో మరోసారి భారీగా ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా ఆర్థిక సహాయం……… సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మన ధ్యాస ,నెల్లూరు ,సెప్టెంబర్ 4 :*99 మందికి రూ.73.97.లక్షలు మంజూరు. నెల్లూరు వేదాయపాళెం కార్యాలయంలో గురువారం బాధితులకు చెక్కులు పంపిణీ చేసిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరియు ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్.ఈ…

బుచ్చిరెడ్డిపాలెం రూరల్ లో వైసీపీ వీడారు…… టిడిపిలో చేరారు

మన ధ్యాస ,నెల్లూరు, సెప్టెంబర్ 4: *బుచ్చి రెడ్డిపాలెం రూరల్ మండలంలో వైసిపి ఖాళీ.*కొత్త పాత టిడిపి నాయకులు పరస్పర సమన్వయంతో పని చేసుకోవాలి.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజారంజక పాలనకు ఆకర్షితులై వైసిపి నాయకులు టిడిపిలో చేరుతున్నారు అని ఎమ్మెల్యే…

నెల్లూరు రూరల్ 33 డివిజన్ వెంగళరావు నగర్ బి బ్లాక్ నందు 2వ రోజు సమస్య మీది పరిష్కారం బాధ్యత నాది అనే వినూత కార్యక్రమం

మన ధ్యాస ,నెల్లూరు రూరల్, సెప్టెంబర్ 4 :నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టిడిపి రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం నెల్లూరు రూరల్ నియోజకవర్గం 33వ డివిజన్ నందు వెంగళరావు నగర్…

నెల్లూరులో ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్ పో వారి ఎక్సిబిషన్ కం సేల్

నెల్లూరు నగర, మినీ బైపాస్ రోడ్ లో ఉన్న జి పి ఆర్ కళ్యాణమండపం లో గురువారం సాయంత్రం ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్ పో వారి ఎగ్జిబిషన్ కం సేల్ ను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి…

అమ్మ పల్లి శ్రీ మల్లికార్జున యూత్ గణేష్ లడ్డు 95 వేలు పలికింది.

మన ధ్యాస, నారయణ పేట జిల్లా : వినాయక చవితి అంటేనే మొదటగా గుర్తుకు వచ్చేది లడ్డు వేలం, అలాంటి లడ్డు వేలం 95 వేలు పలకడంతో శ్రీ మల్లికార్జున యూత్ గణేష్ కమిటి సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తొమ్మిది…

కాణిపాకంలో వైభవంగా  అశ్వ వాహన సేవ

కాణిపాకం, మన ధ్యాస సెప్టెంబర్ 5:స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు తొమ్మిదవ రోజు రాత్రి అశ్వ వాహన సేవ వైభవంగా జరిగింది. అర్చకులు స్వామి వారి మూల విరాట్ కు పూజలు చేసి ఊరేగింపు…