ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కార్పొరేటర్లు
మన ధ్యాస, నెల్లూరు, డిసెంబర్ 19:నెల్లూరు రాంజీ నగర్ వైఎస్ఆర్సిపి సిటీ ఆఫీస్ లో శుక్రవారం వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ని 16 డివిజన్ కార్పొరేటర్ వేనాటి శ్రీకాంత్ రెడ్డి,6వ డివిజన్ కార్పొరేటర్…
నెల్లూరు నగర ఇన్చార్జి మేయర్ పోలుబోయిన రూమ్ కుమార్ యాదవ్ కు అభినందనలు తెలిపిన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్
మన ధ్యాస ,నెల్లూరు డిసెంబర్ 19:ప్రజా క్షేత్రం లో నిరంతరం అందుబాటులో ఉండే ప్రజల మనిషి.. రాజకీయంలో ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కోగలిగిన సమర్ధుడు…నమ్మిన పక్షాన్ని గెలిపించడంలో వెనుదురుగని వీరుడు… రూప్ కుమార్ యాదవ్ ఇన్చార్జి మేయర్ గా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా…
నదులను జాతీయ సంపదగా ప్రకటించాలి…. మిడతల రమేష్
మన ధ్యాస ,నెల్లూరు, డిసెంబర్ 19:రాయలసీమ నెల్లూరు జిల్లాలలో కృష్ణా జలాలు ప్రవాహాన్ని తెలంగాణ అభ్యంతరాలు ప్రకృతి ధర్మానికి విరుద్ధం ఉన్నాయని బిజెపి నమామి గంగి రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ఒక యూనిట్ గా పరిగణించాలని కృష్ణ…
TVS మోటార్ కంపెనీ ఆంధ్ర ప్రదేశ్ లో TVS ఆర్బిటర్ ను పరిచయం చేసింది…. న్యూ ఇండియా స్మార్ట్, స్టనైబుల్ అర్బన్ EV కమ్యూట్
మన ధ్యాస , విజయవాడ, డిసెంబర్ 19 :158 కి.మీ IDC రేంజ్, క్రూయిజ్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, విశాలమైన 34-లీటర్ బూట్‌స్పేస్ మరియు అనేక కనెక్ట్ చేయబడిన ఫీచర్లు వంటి అనేక సెగ్మెంట్-ఫస్ట్‌లను అందిస్తుంది.• మెరుగైన స్థిరత్వం మరియు…
టి రాయవరంలో రైతులకు యూరియా కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సత్యప్రభ
మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు:రైతులకు యూరియా కష్టాలను లేకుండా చేయడానికే యూరియా కార్డు విధానం ప్రభుత్వం తీసుకొచ్చిందని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అన్నారు.ప్రత్తిపాడు మండలం టి రాయవరం గ్రామంలో మండల వ్యవసాయ శాఖ అధికారిణి జోకా అమృత ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి…
కత్తిపూడిలో గ్రిగ్ క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అన్నారు.శంఖవరం మండలం కత్తిపూడి భాష్యం స్కూల్లో నిర్వహిస్తున్న గ్రిగ్ క్రీడా పోటీలను ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ముఖ్య అతిధిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి,క్రీడా జ్యోతిని…
యాదమరి పర్యటనలో ఆర్.జె.డి — విద్యా ప్రమాణాలపై సంతృప్తి
యాదమరి, మన ధ్యాస డిసెంబరు-18 ప్రాంతీయ సంచాలకులు (ఆర్.జె.డి) డి. శ్యాముల్ యాదమరి మండలాన్ని సందర్శించి కె. గొల్లపల్లె హైస్కూల్ ప్లస్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థుల కోసం అమలులో ఉన్న వంద రోజుల కార్యక్రమం నిర్వహణ, బోధనా…
100% ఉత్తీర్ణతే లక్ష్యం – పదవ తరగతి 100 డేస్ ప్రోగ్రామ్‌పై ప్రత్యేక పర్యవేక్షణ
యాదమరి, మన ధ్యాస డిసెంబరు-18 పదవ తరగతి విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న 100 డేస్ ప్రోగ్రామ్లో భాగంగా స్పెషల్ ఆఫీసర్ పి. చంద్ర, డిప్యూటీ ఎంపీడీవో (జీసిడబ్ల్యూఎస్) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కొటాలం…
నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన,రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహహ కార్యదర్శి బొల్లినేని వెంకటరామారావు..
కలిగిరి, మన న్యూస్, డిసెంబర్ 18,(కె నాగరాజు). రాష్ట్ర శాసన మండల సభ్యులు బీద రవిచంద్ర ను తెలుగుదేశం పార్టీ అధిష్టానం నెల్లూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులుగా ఎంపిక కావడం శుభ పరిణామం అని టీడీపీ రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహహ…
బాస్కెట్ బాల్ లో రాణిస్తున్న 4వ తరగతి విద్యార్థి ఇ. వివన్
బంగారుపాళ్యం, మన ధ్యాస,డిసెంబర్ 18 పిట్ట కొంచం కూత గణం అన్నట్లు 4వ తరగతి చదువుతున్న ఇ.వివన్ చిత్తూరు నారాయణ స్కూల్లో చదువుకుంటూ క్రీడల్లో రాణిస్తున్నాడు.ఇప్పటికే స్టేట్ రోలర్ బాస్కెట్ బాల్ విజయవాడ, ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన పోటీలలో రాష్ట్రస్థాయిలో రెండవ…