Category: ఆంధ్రప్రదేశ్

ఏజెన్సీలో ప్రతీ గ్రామానికి రహదారి నిర్మిస్తాం – రహదారి ప్రారంభోత్సవ సభలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

మన న్యూస్ పాచిపెంట,జూలై 7:- పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలోముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గిరిజన సంక్షేమము,అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని తనకు బాధ్యతలు అప్పగించినట్లు ఆయన ఆశిస్సులు మనకు పుష్కలంగా ఉన్నాయని గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి…

జూలై 9 దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి.సి.ఐ.టి.యు

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు మండలం నెల్లటూరు గోగినేనిపురం ఎ.పి.ఎస్.బి.సీ.ఎల్ జిల్లా స్టోర్స్ హమాలీల సంఘం ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె కరపత్రాలను సోమవారం ఆవిష్కరించి పంపిణీ చేయడం జరిగినది. అనంతరం సి.ఐ.టి.యు గూడూరు పట్టణ ప్రధాన…

రూ. 3.25కోట్ల రూపాయలతో నెరిమెట్ల-రాయంపల్లి రహదారికి మహర్దశ.-మాట నిలుపుకొన్న మంత్రి పయ్యావుల.

ప్రజలంటే పయ్యావులకు ప్రాణం.. పయ్యావులంటే తమకు ప్రాణం. ఉరవకొండ మన న్యూస్: రూ. 3.25 కోట్ల రూపాయల మంజూరు తో నెరిమెట్ల – రాయపల్లి రహదారికి మహర్దశ పట్టింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అద్వాన్న గ్రామీణ రహదారులపై దృష్టి సారించారు.…

ఘనంగా మంద కృష్ణ, ఎమ్ ఆర్ పీ యస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఉరవకొండ మన న్యూస్: పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదినోత్సవ వేడుకలు, ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సమితి కార్యకర్తలు నాయకులు సోమవారం ఘనంగా జరుపుకున్నారు.ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం లో మండల గౌరవ అధ్యక్షులు ఈశ్వరయ్య మాదిగ,నూతన మండల అధ్యక్షులు జెర్రిపోతుల…

విశ్వేశ్వర్ రెడ్డి అసమర్థతో ఉరవకొండ వాసులకు తాగునీటి కష్టాలు. మంత్రి పయ్యావుల ఫైర్.-30 ఏళ్ల తాగునీటి సమస్యకు 6 నెలల్లో పరిష్కారం

నింబగల్లులో నీటి వ్యవస్థ నిర్వీర్యం.అడుగు మేరకు పేరకు పోయిన మురికి.వ్యవస్థను ప్రక్షాళన చేస్తా.ప్రతిభకు పట్టం, ఉరవకొండ ప్రజలు రాజనీతిజ్ఞులు. ఉరవకొండ మన న్యూస్: రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కేవలం 6నెలల్లోనే తాగునీటి ప్రాజెక్టు పూర్తి చేసి ప్రజలకు నీరందించిన ఘనత…

స్మార్ట్ మీటర్ల పై చంద్రబాబునాయుడు వైఖరి మార్చుకోవాలి

చిల్లకూరు మండలంలో పేదల సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలి, చిల్లకూరు సిపిఐ మండల మహాసభలో జిల్లా కార్యదర్శి పి మురళి డిమాండ్ గూడూరు, మన న్యూస్ :- రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలపై భారాన్ని మోపే ఆలోచనను చంద్రబాబు…

చిల్లకూరులో నేడే రొట్టెల పండుగ…

గూడూరు, మన న్యూస్ :- చిల్లకూరులోని శ్రీ సయ్యద్ అహ్మద్ షా, శ్రీ సయ్యద్ మొహమ్మద్ షా, దో షాహీద్ దర్గా వద్ద ఈనెల 8వ తేదీ మంగళవారం రొట్టెల పండుగను నిర్వహిస్తున్నట్లు దర్గా కమిటీ నిర్వాహకులు తెలియజేశారు.ఈ సందర్భంగా వారు…

ప్రజా సమస్యలపై పోరాడే పార్టీ సిపిఐ

గూడూరు, మన న్యూస్ :- నిరంతరం ప్రజల సమస్యలపై పోరాడే ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అని తిరుపతి జిల్లా సిపిఐ కార్యదర్శి మురళి పేర్కొన్నారు.సిపిఐ ఆధ్వర్యంలో రెట్టపల్లి గ్రామంలో జరిగిన మండల ద్వితీయ మహాసభ కార్యక్రమంలో ఆయన…

మోటార్లు ఆన్.. ఉరవకొండలో నీటి సమస్యకు చెక్!

ఉరవకొండ, మన న్యూస్: మంత్రి పయ్యావుల కేశవ్‌ ఇచ్చిన హామీకి కార్యరూపం ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఉరవకొండలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని చెప్పిన ఆయన, ఏడాదిలోనే తన మాట నిలబెట్టుకున్నారు. సోమవారం పీఏబీఆర్ డ్యాం వద్ద మోటార్లను ఆన్ చేసి తాగునీటి…

నెల్లూరులో జన విజ్ఞాన వేదిక 18 వ జిల్లా మహాసభలు

మన న్యూస్ ,నెల్లూరు :నెల్లూరులో జన విజ్ఞాన వేదిక 18 జిల్లా మహాసభలు మద్రాస్ బస్టాండ్ దగ్గర రెడ్ క్రాస్ సొసైటీ సమావేశంలో ఆదివారం ఘనంగా జరిగినాయి.ముందుగా జన విజ్ఞానిక వేదిక నాయకులు జాతీయ పతాకం, జన విజ్ఞాన వేదిక పతాకం…