

గూడూరు, మన న్యూస్ :- చిల్లకూరులోని శ్రీ సయ్యద్ అహ్మద్ షా, శ్రీ సయ్యద్ మొహమ్మద్ షా, దో షాహీద్ దర్గా వద్ద ఈనెల 8వ తేదీ మంగళవారం రొట్టెల పండుగను నిర్వహిస్తున్నట్లు దర్గా కమిటీ నిర్వాహకులు తెలియజేశారు.ఈ సందర్భంగా వారు దర్గా వద్ద రొట్టెల పండుగకు వచ్చే భక్తుల సౌకర్యార్థం మౌలిక వసకులను కల్పిస్తున్నారు. నెల్లూరులోని భారా సాహెబ్ దర్గా వద్ద జరిగే రొట్టెల పండగ చివరి రోజు ఇక్కడ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.