దిగువమాఘంలో కమ్యూనిటీ హాలును ప్రారంభించిన మాజీ ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్యే మురళీమోహన్.
తవణంపల్లి సెప్టెంబర్ 29 మన ధ్యాస పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లి మండలం, దిగువమాఘంలో నూతన కమ్యూనిటీ హాల్‌ను మాజీ ఎంపీ గల్లా జయదేవ్ , పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ప్రారంభించారు. సోమవారం ఉదయం దిగువమాఘం దళితవాడలో ప్రజల సౌకర్యార్ధం మాజీ ఎంపీ…