అమ్మవారి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన…
శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో శంఖవరం మండల కేంద్రం శంఖవరంలోని కృష్ణాలయం వీధిలో కారుకొండ శ్రీను గంగాభవాని దంపతులు తమ గృహంలో నెలకొల్పిన విజయ దుర్గ అమ్మవారు సుమారు 20 ఏళ్లుగా విశేష పూజలు…