మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:-
ప్రకాశం జిల్లా సింగరాయకొండలో.
ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ మరియు డిస్ట్రిక్ట్ ఎయిడ్స్ ప్రెవెన్షన్ కంట్రోలు యూనిట్ సహకారంతో మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ వారు హెచ్ఐవి ఎయిడ్స్ సమాచారం గురించి అవగాహన కలిగించే ఐ ఇ సి స్టాల్ నీ సింగరాయకొండ లోని ప్రధాన కూడలిన కందుకూర్ రోడ్డు లో ఏర్పాటు చేశారు, సింగరాయకొండ పి.హెచ్ సి డాక్టర్ ఎస్.కె మహాముద్దీన్ కౌన్సిలర్ ప్రసాద్ ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమం లో ప్రాజెక్ట్ మేనేజర్ రమేష్ బాబు, యం. ఇ. ఎ క్రాంతి, ఏ. ఎన్. యం సుజాత ఓ ఆర్ డబ్ల్యు ఎ సుభాషిణి సునీత, టి.సుభాషిణి లావణ్య కోమలి, భారతి పి నాగమణి పాల్గొన్నారు.









