Logo
ఎడిటర్: యస్. చంద్రశేఖర్ || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ || June 16, 2025, 7:21 pm

తెలుగు కళారత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ ధనాశి ఉషారాణి అధ్యక్షతన సైకాలజిస్ట్,విలేకరి,సామాజిక నేత్త రాధికారాణి కు అతిథులచే తెలుగు కళారత్నాలు ప్రతిభా అవార్డు పురస్కారం.