

కార్వేటినగరం ఖండ సన్నహక సభ
Mana News :- వెదురుకుప్పం మన న్యూస్: మండలంలోని కొండక్రింద పల్లి దర్మరాజుల గుడిలో జరిగింది ఈ సమావేశం లో విభాగ్ సంఘచాలక్ మాట్లాడుతూ విదేశీ దురాక్రమణ నుండి స్వాతంత్ర్యం వచ్చినా మన దేవాలయాలు కానుకలు, ముడుపులు ప్రభుత్వ అధికారుల, దుర్వినియోగం అవుతున్నాయి. కొన్ని రాజకీయ పార్టీలు సెక్యులర్ ముసుగులో హిందూ సంప్రదాయాలను నాశనం చెయ్యాలని సంకల్పం చేసుకొని దేవాలయాలను తమ గుప్పెట్లో పెట్టుకొని ఆలయ వ్యవస్థను ఒక పథకం ప్రకారం నాశనం చేస్తున్నాయి
అందుకోసం దేవాలయాలలో దేవాదాయ ధర్మాదాయ అన్యమత ఉద్యోగులను తొలగించాలి.
దేవాలయాలు ట్రస్టు బోర్డు లో రాజకీయపార్టీలతో ప్రమేయం లేకుండా హిందూ భక్తులకు మాత్రమే ఉండాలి అని 2025 జనవరి 5 తేది జరిగే హైందవ శంఖారావం బహిరంగ సభ కు వేలాదిగా తరలివచ్చి మనయొక్క సభను జయప్రదం చేయాలని కోరారు. అలాగే కరపత్రం ఆవిష్కరించారు. ఖండ హైందవ శంఖారావం కమిటీ సమావేశంలో ప్రకటించారు- .ఖండ కన్వీనర్ గా కె.రోశయ్య ,సహ కన్వీనర్ యన్రో.హిత్ రాజు, నిధి ప్రాముఖ్ గా . హనుమంత్ , సహప్రముక్ గా అశోక్ , రవాణా ప్రాముక్ కె .మనోహర్ సహా ప్రాముక్ గా రామకృష్ణ రెడ్డి, మిడియా ప్రాముఖ్ గా పాముల శేషాద్రి కుమార్ , సోషల్ మీడియా ప్రాముఖ్ హేమశేఖర్ ,ప్రచార ప్రాముఖ్. కృష్ణయ్య
ప్రచార సామాగ్రి వితరణ ప్రాముఖ్ గా విశ్వనాథ్ రెడ్డి సభ్యులు ,గా చిన్నస్వామిరెడ్డి, ప్రకాష్ , రమిసెట్టి రాజశేఖర్ గోవిందయ్య, సుమన్, ప్రభాకర్ శెట్టి ,జ్యోతి రెడ్డి , గుణశేఖర్ హైందవ శంఖారావం కమిటీ ఏర్పాటు చేశారు.