మానవత్వం చాటుకున్న బీ టి పిఎస్ సి ఈ బిచ్చన్న, ఉద్యోగులు

చిన్నారి కొమరం లాస్యశ్రీ కు బాసటగా బీ టీ పీ ఎస్.

సీ ఈ బిచ్చన్న రూ 10 వేలు ఆర్ధిక సాయం.

లాస్య శ్రీ ఆరోగ్యం, ఉన్నత చదువులకయ్యే ఖర్చంతా తామే భరిస్తామని హామీ.

మనన్యూస్,పినపాక నియోజకవర్గం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం బొమ్మరాజుపల్లి గ్రామానికి చెందిన కొమరం లాస్యశ్రీ కుటుంబానికి బిటిపిఎస్ సీ ఈ బిచ్చన్న, ఉద్యోగులు అండగా నిలబడ్డారు. చిన్నారి లాస్యశ్రీ తల్లిదండ్రులు బాలకృష్ణ లలిత ఇటీవల మృతి చెందడంతో అనాధగా మారింది. సోషల్ మీడియాలో వచ్చిన కొమరం లాస్యశ్రీ ధీనగాధ విషయం తెలుసుకున్న బిటిపిఎస్ ఉద్యోగులు చిన్నారి లాస్య శ్రీ కు అండగా నిలిచారు. అతి పేద కుటుంబానికి చెందిన లాస్యశ్రీ తల్లిదండ్రులు మరణంతో, కనీసం అంత్యక్రియలు ఖర్మ కాండలు జరిపించలేని దీనస్థితి. ఈ విషయమై పలు మాధ్యమాల్లో పోస్టింగులు చూసి చలించిపోయిన బీటీపీఎస్ ఉద్యోగులు చిన్నారి లాస్యశ్రీ కి బాసటగా నిలవాలని నిర్ణయించుకుని, బి టి పి ఎస్ సీఈ బిచ్చన్న కు తెలిపారు. వెంటనే స్పందించిన సి బిచ్చన్న ప్రస్తుత ఖర్చులకు రూ,10 వేలు ఆర్థిక సాయం అందించడమే కాక, చిన్నారి లాస్య శ్రీ ఆరోగ్యం ఉన్నత చదువులకయ్య ఖర్చు మొత్తం బీటీపీఎస్ ఉద్యోగులు భరించనున్నట్లు ప్రకటించారు. ఉద్యోగుల ఔదార్యాన్ని సీ ఈ బిచ్చన్న అభినందించి, కొమరం లాస్యశ్రీ కి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీ టీ పీ ఎస్ డీ ఈ సత్యనారాయణ, సేఫ్టీ డీ ఈ ఆనంద్ ప్రసాద్, ఏ డీ సత్యనారాయణమూర్తి, బి టి పి ఎస్ ఆదివాసి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు తాటి వెంకటేశ్వర్లు, ఉద్యోగులు ఆరిఫ్, సభా, అల్తాఫ్, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///