మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,ఎమ్మెల్సీ కవితకు ఉమ్మడి జిల్లాల మాజీ జడ్పీ చైర్మన్ దాఫెదర్ రాజు గురువారం హైదరాబాద్ లో కవిత నివాసంలో కలిసి పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరారు.

.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *