అనంత్ బజాజ్ మెమోరియల్ స్టేట్ ఓపెన్ బ్యాడ్మింటన్ టౌర్నమెంట్ లో మెరిసిన మ్యాచ్ పాయింట్ క్రీడాకారులు

మనన్యూస్,ఎల్,బి,నగర్:అనంత్ బజాజ్ మెమోరియల్ తెలంగాణ స్టేట్ ఓపెన్ బ్యాడ్మింటన్ టౌర్నమెంట్ అండర్ 11 గర్ల్స్ డబుల్స్ విభాగంలో మ్యాచ్ పాయింట్ అకాడెమీ క్రీడాకారిణులు లట్టాల శాన్వి,ఎవిలిన్ ప్రియాంక్ జోడి అద్భుతమైన ఆటతో బంగారు పతకం గెలుచుకున్నారు క్వార్టర్ ఫైనల్స్ లో గోపిచంద్ అకాడమీ క్రీడాకారులు అధ్యా రెడ్డి,హరిని హోట మీద 16/14,15/4 తో సెమి ఫైనల్ మ్యాచ్ లో ఇండియన్ బ్యాడ్మింటన్ అకాడెమీ క్రీడాకారిణులు నిధిత రెడ్డి,పీయూష జోడి మీద 21/14,21/07 స్కోర్ తో గెలిచి ఫైనల్స్ కి చేరుకున్నారు.ఫైనల్స్ లో భాస్కర్ బాబు అకాడెమీ క్రీడాకారిణులు సైనా శర్మ, కన్విక జోడి మీద 21/11,12/21,21/19 స్కోర్ తో గెలిచి టౌర్నమెంట్ విన్న్రర్స్ గా నిలిచారు.57 నిమిషాల పాటు నువ్వా నేనా అని సాగిన మ్యాచ్ లో చివరకు మ్యాచ్ పాయింట్ జోడి విజేత గా నిలిచింది.మ్యాచ్ చివరి వరకు ఇండియన్ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపిచంద్ కూడా ఎంతో ఉత్సాహంగా తిలకించారు.ఏఐజి హాస్పిటల్ చైర్మన్ పద్మశ్రీ డాక్టర్ డి.నాగేశ్వర రెడ్డి,పుల్లెల గోపిచంద్,అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సింగిల్స్ ప్లేయర్ హెచ్.ఎస్ ప్రణయ్ బహుమతులు అందచేశారు.గోల్డ్ మెడల్ గెలిచుకున్న శాన్వి లట్టాల ఎవిలిన్ ప్రియాంక్ జోడి కాష్ అవార్డ్ తో పాటు ట్రోఫీ,బజాజ్ గిఫ్ట్ హాంఫర్ కూడా గెలుచుకున్నారు.మ్యాచ్ పాయింట్ ఫౌండర్ చైర్మన్ వేణు ముప్పాల మాట్లాడుతూ రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా అంతర్జాతీయ క్రీడాకారుడు,కోచ్ జె బి.ఎస్ విద్యాధర్,కోచ్ భీమరశెట్టి రాధా కృష్ణకీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///