

గడ్డిన్నరం. మన న్యూస్ :- బోనాలు తెలంగాణ సంస్కృతిలో భాగం, ఆ ఆదిపరాశక్తి ఆశీస్సులు గడ్డిన్నరం డివిజన్, పరిధిలోని ప్రజలందరిపై, అలాగే భాగ్యనగర వాసులపై ఉండాలని కుటుంబ సమేతంగా భక్తి శ్రద్ధలతో అమ్మవారి బోనాలు సమర్పించనున్న సందర్భంగా గడ్డిన్నరం డివిజన్ పరిధిలోని ప్రజలందరికీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ హేశ్వర్ రెడ్డి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.