బాల్యంలో గర్భధారణ నివారిద్దాం : వైద్య అధికారి సర్దార్ వలి

ఉరవకొండ మన న్యూస్:వజ్రకరూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు బుధవారం ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష కార్యక్రమం వైద్య అధికారి డాక్టర్ సర్దార్ వలి డాక్టర్ పవన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా గర్భవతులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి రికార్డులు వివరాలు నమోదు చేశారు. వైద్య అధికారి మాట్లాడుతూ… గర్భవతులకు పౌష్టికాహారం పై అవగాహన కల్పించామన్నారు. గర్భిణీ స్త్రీలకు ఉచితంగా పరీక్షలు భరోసా సమగ్రమైన మరియు నాణ్యమైన ప్రసవ సంరక్షణను అందించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ లక్ష్మీదేవి, హెల్త్ ఎడ్యుకేటర్ సత్యనారాయణ, ఎంపీహెచ్ఈఓ గురుప్రసాద్, సూపర్వైజర్ నాగ శంకర్, సుశీలమ్మ, ల్యాబ్ టెక్నీషియన్ లలిత , ఏఎన్ఎంలు సుకన్య, ఎం.ఎల్.హెచ్.పీలు, అమృత, సుదమాధురి, అనురాధ, నిర్మల, భారతి, ఆశా కార్యకర్తలు గర్భవతులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్

    ఉరవకొండ, మన న్యూస్: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం (నేడు) ఉదయం 10 గంటలకు ఒక మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ నిర్వహించబడుతుంది. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రత్యేక అతిథిగా పాల్గొంటారు.కళాశాల అధ్యాపకులు ఈ సమావేశానికి…

    బిజెపి జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో గురు పూర్ణిమ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు

    అనంతపురం మన న్యూస్: ఈనెల 10-7-2025 గురువారం గురు పూర్ణిమ సందర్భంగా ప్రతి మండలంలోనూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశించింది. ఈ కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, ఆశ్రమ నిర్వాహకులు, మఠాధిపతులు, స్వచ్ఛంద…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కలిగిరి వైద్యాధికారిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేయండి ఎంపిపి మెట్టుకూరి శిరీషా రెడ్డి..!!!

    కలిగిరి వైద్యాధికారిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేయండి ఎంపిపి మెట్టుకూరి శిరీషా రెడ్డి..!!!

    మండల సమావేశాలకు సభ్యులు రారు,, అధికారులు లేరు ??

    మండల సమావేశాలకు సభ్యులు రారు,, అధికారులు లేరు ??

    గర్భిణీ స్త్రీలు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి – వైద్యుల హితవు

    గర్భిణీ స్త్రీలు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి – వైద్యుల హితవు

    విద్యార్థులలో గురుభక్తితో పాటు జాతీయ సమైక్యతను పెంపొందించాలి — ఎం.ఈ.ఓ కత్తి శ్రీనివాసులు

    విద్యార్థులలో గురుభక్తితో పాటు జాతీయ సమైక్యతను పెంపొందించాలి — ఎం.ఈ.ఓ కత్తి శ్రీనివాసులు

    లేబర్ కోడ్స్ రద్దు చెయ్యాలి — కార్మిక సంఘాల డిమాండ్

    లేబర్ కోడ్స్ రద్దు చెయ్యాలి — కార్మిక సంఘాల డిమాండ్

    రైతులకు పచ్చిరొట్ట విత్తనాలు – ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ విజ్ఞప్తి

    రైతులకు పచ్చిరొట్ట విత్తనాలు – ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ విజ్ఞప్తి