పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి.. చుడా చైర్మన్ కటారి హేమలత

పారదర్శకంగా గ్రామ కమిటీ ఎన్నిక

మన న్యూస్,ఎస్ఆర్ పురం:- తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి అని పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూడ చైర్మన్ కటారి హేమలత అన్నారు శుక్రవారం ఎస్ఆర్ పురం మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 23 పంచాయితీల కార్యకర్తలతో నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా చుడ చైర్మన్ కటారి హేమలత మాట్లాడుతూ 23 పంచాయితీల్లో కార్యకర్తలు నాయకుల సమన్వయముతోనే గ్రామ కమిటీ అధ్యక్షులను ప్రధాన కార్యదర్శులను ఎన్నుకోవడం జరిగింది వీరందరూ సమిష్టిగా పార్టీ బలోపేతానికి కలిసిమెలిసి కృషి చేయాలని వారికి తెలియజేశారు, పార్టీలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అందరూ సర్దుకుని పోలని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గంధమనేని జయశంకర్ నాయుడు, రాజశేఖర్ నాయుడు, నియోజకవర్గ ఎస్సీ సెల్ కార్యదర్శి కుమార్ నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షుడు గుండయ్య , బాలాజీ నాయుడు మాజీ ఎంపీటీసీ వేమన నాయుడు, బాబు నాయుడు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

  • Related Posts

    మామిడి రైతులపై మాట్లాడే హక్కు వైసీపీకి లేదు – టిడిపి జిల్లా నాయకులు

    రైతులు ఆదుకోవడంలో ముందంజలో కూటమి ప్రభుత్వం ఉంది జిల్లా టిడిపి నాయకులు ఎస్ఆర్ పురం, మన న్యూస్…మామిడి రైతుల గురించి మాట్లాడే అర్హత వైసిపి పార్టీకి లేదని జిల్లా టిడిపి కార్యదర్శి కృష్ణమ నాయుడు, మాజీ మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్…

    నిబంధనలు ఊల్లగించిన టిప్పర్లు లారీలు పై కేసు నమోద్

    శంఖవరం మన న్యూస్ ప్రతినిధి అపురూప్ :-కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలంలో ప్రభుత్వ, రోడ్డు రవాణాశాఖ నిబంధనలను అతిక్రమించి నిత్యం ప్రయాణిస్తున్న ఏడు టిప్పర్లపై అన్నవరం పోలీసులు శుక్రవారం కేసులు నమోదు చేసారు. అన్నవరం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    మామిడి రైతులపై మాట్లాడే హక్కు వైసీపీకి లేదు – టిడిపి జిల్లా నాయకులు

    మామిడి రైతులపై మాట్లాడే హక్కు వైసీపీకి లేదు – టిడిపి జిల్లా నాయకులు

    నిబంధనలు ఊల్లగించిన టిప్పర్లు లారీలు పై కేసు నమోద్

    నిబంధనలు ఊల్లగించిన టిప్పర్లు లారీలు పై కేసు నమోద్

    ఆరు లక్షల సీఎం సహాయనిధి ఎల్ ఓ సి బాధితులకు అందజేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    ఆరు లక్షల సీఎం సహాయనిధి ఎల్ ఓ సి బాధితులకు అందజేసిన ఎమ్మెల్యే  కాకర్ల సురేష్..!

    సొసైటి అధ్యక్ష కార్యదర్శులకు సన్మానం

    • By RAHEEM
    • July 5, 2025
    • 5 views
    సొసైటి అధ్యక్ష కార్యదర్శులకు సన్మానం

    పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి.. చుడా చైర్మన్ కటారి హేమలత

    పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి.. చుడా చైర్మన్ కటారి హేమలత

    ఘనంగా వంగవీటి మోహన్ రంగ జయంతి వేడుకలు

    ఘనంగా వంగవీటి మోహన్ రంగ జయంతి వేడుకలు