153 వ సారి రక్తదానం చేసిన వృక్షజీవి డాక్టర్

మన న్యూస్ : కాపు, తెలగ, ఒంటరి సంఘం వారి కార్తీక మాస వనభోజన మహోత్సవం లో, “ప్రతిమ సాయి బ్లడ్ బ్యాంక్” వారి చే ‘లయన్స్ క్లబ్ విశ్వాస్’ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ మార్కండేయులు తో పాటు పద్మశ్రీ డాక్టర్ చంద్రశేఖర్ , దొర రాజు , ఛైర్మన్ మిఠాయి అల్లం నాగేశ్వరరావు , డాక్టర్ బొగ్గు సురేశ్ , డాక్టర్ పెండెం కృష్ణ కుమార్ , డాక్టర్ రామ్మోహన్ నాయుడు , డాక్టర్ విజయరంగా గారు, డాక్టర్ నరేశ్ , సారంగ పాణి అలాగే వనస్థలిపురం యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ డాక్టర్ మార్కండేయులు గారు 153 వ సారి రక్తదానం చేయడం మాకు సంతోషంగా ఉంది, మేమందరం ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో డాక్టర్ మార్కండేయులు యువతకు ప్రతీ మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేయడం వలన ఎలాంటి ఇబ్బందులు ఉండవని సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని కూడా చెప్పడం జరిగింది.

  • Related Posts

    తల్లి కూతుళ్ల ప్రాణాలు తీసిన కూలర్

    మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్ మండలంలోని గొల్ల తండాలో విషాదం నెలకొంది.శనివారం తెల్లవారుజామున విద్యుత్ షాక్ తో తల్లి కూతురు మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం గుల్లతాండకు చెందిన చవాన్ శంకబాయ్ (36) కూతురు చవాన్ శివాని (14)ఇంట్లో నిద్రపోతున్న క్రమంలో ఎండ…

    సంక్షేమ పథకాన్ని అమ్ముకున్న నాయకునికి రాజకీయ భవిష్యత్తు ఉండదు.ఎమ్మెల్యే తోట

    మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) సంక్షేమ పథకాన్ని అమ్ముకున్న నాయకునికి రాజకీయ భవిష్యత్తు ఉండదని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు.మొహమ్మద్ నగర్ మండలంలోని గున్కుల్ సొసైటీ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    తల్లి కూతుళ్ల ప్రాణాలు తీసిన కూలర్

    • By RAHEEM
    • May 10, 2025
    • 3 views
    తల్లి కూతుళ్ల ప్రాణాలు తీసిన కూలర్

    మీడియాపై దాడులు ఖండించిన శంఖవరం ప్రెస్ క్లబ్ సభ్యులు..

    మీడియాపై దాడులు ఖండించిన శంఖవరం ప్రెస్ క్లబ్ సభ్యులు..

    అమెరికా ఒక్లా హోమా యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్న చందనా రెడ్డి

    అమెరికా ఒక్లా హోమా యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్న చందనా రెడ్డి

    శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారిని ఆహ్వానించిన, మాజీ చైర్మన్ లెక్కల చిన కొండారెడ్డి..!

    శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే  కాకర్ల సురేష్ గారిని ఆహ్వానించిన, మాజీ చైర్మన్ లెక్కల చిన కొండారెడ్డి..!