

మన న్యూస్: కడప జిల్లా: గోపవరం: ఏప్రిల్ 11: గోపవరం మండలం శీలం వారి పల్లె గ్రామంలో నీ చౌక దుకాణాలను, ఎన్ ఫోర్స్ మెంట్ డిటి శివశంకర్, ఫుడ్ ఇన్స్పెక్టర్ గీతా ప్రసాద్ రెడ్డి శుక్రవారం తనిఖీ చేయడం జరిగింది. షాపులో 4897 కేజీల బియ్యం, మరియు 128 కేజీల చక్కెర తక్కువ ఉండడంతో రేషన్ షాపును సీజ్ చేయడం జరిగింది. ఈ తనిఖీలో గోపవరం ఆర్ఐ ఆదిలక్ష్మి, వీఆర్వో సుబ్బరాయుడు పాల్గొన్నారు.