మర్డర్ కేసును చేదించిన దేవునిపల్లి పోలీసులు

మన న్యూస్: జిల్లా దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉగ్రవాయి గ్రామ శివారులో ఒక మగ వ్యక్తి చనిపోయినాడు అని సమాచారం రాగా మేము అక్కడికి వెళ్లి పరిశీలించగా మృతుని వయసు సుమారు 25 సంవత్సరాల కలదు. అయితే తేదీ 30.…

ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ రాయలసీమ జోనల్ మీటింగ్

Mana News, Tirupati:- ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ రాయలసీమ జోనల్ మీటింగ్ ఈరోజు తిరుపతి ఎస్సీ యూనివర్సిటీ నందు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైస్ ప్రొటెక్షన్ కమిషన్ రాయలసీమ జోనల్ మీటింగ్ జరగడం జరిగింది ఇందులో భాగంగా ఐ.హెచ్.ఆర్.పి.సి ఫౌండర్…

జీడిపిక్కల ఫ్యాక్టరి తెరిపించాలని మోకాళ్ళపై నిలుచుని ధర్నా

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం: గత నెల 16 న అర్దాంతరంగా మూసివేసిన చిన్నింపేట జీడిపిక్కల ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ఆదివారం మోకాళ్లపై నిల్చుని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకుడు రొంగల ఈశ్వరరావు…

గోడే హరీష్ ఆర్థిక సహాయంతో గోకవరపు వీధి వారు భారీ కార్తీక వన సమారాధన

(మన న్యూస్ ప్రతినిధి) ప్రత్తిపాడు: అనేక సేవా కార్యక్రమాల్లో దూసుకుపోతూ కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి గోడే హరీష్ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని కార్మిక సంఘ నాయకులు పత్రి రమణ,కందా కామరాజు…

భగవద్గీత పోటీలను ప్రారంభించిన చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య*

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం :ఏలేశ్వరం నగర పంచాయతీ నందు స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల నందు గీతా జయంతి మహోత్సవాల్లో భాగంగా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భగవద్గీత పోటీలను నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి…

బీసీల అభ్యున్నతే లక్ష్యంగా – అలమండ చలమయ్య

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: ఏలేశ్వరంలో దాకమర్రి లోవరాజు మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కమ్యూనిటీ హాల్లో నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య అధ్యక్షతన బీసీ ఉపకులాలకు సంబంధించిన నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అలమండ చలమయ్య మాట్లాడుతూ బీసీ…

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం,మద్యం తాగి వాహనాలు నడపడం అత్యంత ప్రమాదకరం.

బంగారుపాళ్యం ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసులు. బంగారుపాళ్యం నవంబర్ 30 మన న్యూస్:- మద్యం తాగి వాహనాలు నడిపిన 06 గురికి 10,000 చొప్పున 60,000/- రూ. మరియు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన 07 మందికి 1,000 చొప్పున 7,000/- రూ మొత్తం…

సన్న రకం వడ్లు బోనస్ రుణమాఫీ పై సి యం టేలీ కన్ఫీర్న్స్

మన న్యూస్: నవంబర్ 30:24 కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం మండల కేంద్రంలో ముఖ్యమంత్రి ,మహబూబ్ నగర్ లో పాల్గొన్న రైతు పండగ కార్యక్రమాన్ని లింగంపేట్ రైతు వేదిక నుండి వీక్షించడం జరిగింది.. రుణ మాఫీ నిధుల విడుదల & సన్న…

మధ్యాహ్న భోజన వర్కర్లకు అవగాహన సదస్సు

మన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం, జిల్లాలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన వర్కర్లకు శనివారం కొత్తగూడెం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా విద్యాశాఖ అధికారి యం. వెంకటేశ్వరాచారి అధ్యక్షతన ఆనందఖని యందు అవగాహన సదస్సు నిర్వహించడమైనది ఇట్టి అవగాహన సదస్సుకు…

అంకితభావంతో ప్రజలకు సేవలందిస్తూ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్

మన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం, తొమ్మిది నెలలు ప్రాథమిక శిక్షణను పూర్తి చేసుకొని జిల్లాకు కేటాయించబడిన 78 మంది పోలీస్ కానిస్టేబుల్ ఆఫీసర్స్ తో సమావేశమైన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ . ఈ సందర్భంగా మాట్లాడుతూ తొమ్మిది నెలల…