నిజాంసాగర్ ఎస్ ఐ కి సన్మానం
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్ , నిజాంసాగర్ మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ ఐ శివకుమార్ ఇటీవల బదిలీపై రాగా, సుల్తాన్ నగర్ కాంగ్రెస్ నాయకులు ఎస్ ఐ ను మర్యాద పూర్వంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో ఘనంగా…
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ చీకోటి మనోజ్‌కుమార్ అన్నారు. శనివారం నిజాంసాగర్ ,మహమ్మద్ నగర్, అచ్చంపేట రైతు వేదికల్లో నిర్వహించిన రైతు పండుగ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన…
అన్ని పార్టీల నాయకులతో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
మన న్యూస్: పినపాక, శనివారం పినపాక నియోజకవర్గ ఎంఎల్ఏ పాయం వెంకటేశ్వర్లు అధ్యక్షతన మణుగూరు మండలంలో అన్ని పార్టీల నాయకులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో మణుగూరు మున్సిపాలిటీలోని కొన్ని గ్రామీణ ప్రాంతాలను మున్సిపాలిటీ నుండి తొలగించాలని, పంచాయితీలుగా ఏర్పాటు…
ఉద్యోగ విరమణ సన్మాన సభ కార్యక్రమం
(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: స్థానిక ఏపీఎస్ ఆర్టీసీ బస్సు డిపో గ్యారేజీ ఆవరణలో కండక్టర్ ఎస్ వి ఎస్ ఎన్ రాజు ఉద్యోగ విరమణ సన్మాన సభా కార్యక్రమమును శనివారం ఎంప్లాయిస్ యూనియన్ డిపో వర్కింగ్ ప్రెసిడెంట్ బివి రావు…
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి
మన న్యూస్: పార్టీ కార్యక్రమాల విస్తృతంలో కీలక పాత్ర పోషించిన బాలాజీ రెడ్డి, సునీల్, ఖాదర్ లకు ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి చే ప్రోత్సాహాక బహుమతుల ప్రధానం తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను ఆన్ లైన్ ద్వారా ప్రగతి పథం…
విజయ హాస్పిటల్ గొప్ప ప్రారంభోత్సవం
(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం:పట్టణంలో ప్రముఖ వైద్యులు సఖిరెడ్డి విజయబాబు నూతనంగా అత్యాధునిక పరికరాలతో విజయ హాస్పిటల్ ప్రారంభోత్సవం శనివారం ఘనంగా జరిగింది.ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు,మాజీ మంత్రి, శాసనమండలి సభ్యులు యనమల రామకృష్ణుడు,జగ్గంపేట ఎమ్మెల్యే…
సీఎం చంద్రబాబు మానస పుత్రిక ఏపీ ఫైబర్ ను ప్రక్షాళన చేస్తాం…ప్రైవేట్ సేవల కన్నా మెరుగైన సేవలందిస్తాం…మా టార్గెట్ 50 లక్షల కనెక్షన్లు
మన న్యూస్: తిరుపతీ 2017 వ సంవత్సరంలో పేద మధ్యతరగతి కుటుంబాల వారికి తక్కువ ధరకు నాణ్యమైన ఇంటర్నెట్, ఛానల్స్, ఫోన్ కాల్స్ అందించుట కొరకు ఏర్పాటు చేసినదే ఏపీ ఫైబర్ నెట్ అని ఏపీ ఎస్ ఎఫ్ ఎల్ చైర్మన్…
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిమన న్యూస్.తుఫానుకు అప్రమత్తంగా ఉండాలి
మన న్యూస్: బాధితులకు రక్షణగా ఉంటాం సాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేయండి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తుఫాను తీవ్రత అధికంగా ఉండడంతో భారీ వర్షం కురుస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట…
మినర్వా విద్యా సంస్థల ఎన్సిసి విద్యార్థులచే ఎయిడ్స్ అవగాహన ర్యాలీ
(మన న్యూస్ ప్రతినిధి) ప్రత్తిపాడు: ప్రత్తిపాడు మినర్వా కళాశాల జూనియర్ మరియు సీనియర్ విభాగ ఎన్సిసి విద్యార్థులు, సామాజిక సేవ మరియు సమాజాభివృద్ధిలో భాగంగా డిసెంబర్ 1 వరల్డ్ ఎయిడ్స్ డేని పురస్కరించుకుని ప్రత్తిపాడు గ్రామ పురవీధుల్లో ఎయిడ్స్ అవగాహన ర్యాలీని…
పెద్దనాపల్లి శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద మహా అన్నదానం*
(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం:ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామంలో పుష్కర కాలువ గట్టుపై వెలిసిన శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ 8వ వార్షికోత్సవ సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహాయ…