Latest Post

రాజ్యాంగం పట్ల అవగాహనకల్పించడమేధ్యేయంగా కార్యక్రమాలు రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించడమే ధ్యేయంగా కార్యక్రమాలు – ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుణ్యమూర్తి చిత్తూరు, మార్చి : రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించడమే ద్వేయంగా ఉద్యమస్ఫూర్తితో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది చింతమాకుల పుణ్యమూర్తి తెలిపారు. ఆదివారం సాయంత్రం నగరంలోని అంబేద్కర్ భవన్ లో బహుజన ఉద్యోగస్తుల ఆత్మీయ సమ్మేళనం – 2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బహుజన ప్రముఖులకు, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పుణ్యమూర్తి మాట్లాడుతూ రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, అంబేద్కర్ స్ఫూర్తితో హక్కులను తెలుసుకుని తమ హక్కులను సాధించుకునేలా బహుజన దళితులు ముందుకు సాగుతూ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. బహుజన వర్గాలపై, యువత, మహిళలు, ఉద్యోగులపై దాడులు పెరిగిపోతున్నాయని చెప్పారు. దళితుల హక్కులను కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను ప్రభుత్వాలు ఉల్లంఘిస్తున్నాయన్నారుడాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడాలంటే… ప్రశ్నిస్తేనే సాధ్యమవుతుందన్నారు. ప్రజా, రాజ్యాంగ వ్యతిరేక శక్తులపై రాజ్యాంగం ద్వారా అవగాహన కల్పించడానికి గ్రామస్థాయి నుండి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం అవగాహన కార్యక్రమాలను చేపడుతోందన్నారు. అందులో భాగంగానే తిరుపతి సమీపంలోని గాజులమండ్యం నుండి గత ఏడాది డిసెంబర్ 28వ తేదీ నుండి ఉద్యమానికి నాంది పలికామన్నారు. బహుజనులను అప్రమత్తం చేసేందుకే చిత్తూరులో దళిత బహుజన నాయకులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాజ్యాంగం పట్ల యువనాయకత్వం అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాబోయే రోజుల్లో బహుజన వర్గాలను ఏకం చేసి రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు చట్టాలపై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ దళిత సంఘాల నాయకులు, బహుజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పదో తరగతి పరీక్షలకు ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలి. ఘనంగా పంచాయతీ కార్యదర్శి సిబ్బందికి సన్మానం.. మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి ఇఫ్తార్ విందులో పాల్గొన్న డిసిసి బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ

రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించడమే ధ్యేయంగా కార్యక్రమాలు – ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుణ్యమూర్తి చిత్తూరు, మార్చి : రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించడమే ద్వేయంగా ఉద్యమస్ఫూర్తితో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది చింతమాకుల పుణ్యమూర్తి తెలిపారు. ఆదివారం సాయంత్రం నగరంలోని అంబేద్కర్ భవన్ లో బహుజన ఉద్యోగస్తుల ఆత్మీయ సమ్మేళనం – 2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బహుజన ప్రముఖులకు, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పుణ్యమూర్తి మాట్లాడుతూ రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, అంబేద్కర్ స్ఫూర్తితో హక్కులను తెలుసుకుని తమ హక్కులను సాధించుకునేలా బహుజన దళితులు ముందుకు సాగుతూ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. బహుజన వర్గాలపై, యువత, మహిళలు, ఉద్యోగులపై దాడులు పెరిగిపోతున్నాయని చెప్పారు. దళితుల హక్కులను కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను ప్రభుత్వాలు ఉల్లంఘిస్తున్నాయన్నారుడాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడాలంటే… ప్రశ్నిస్తేనే సాధ్యమవుతుందన్నారు. ప్రజా, రాజ్యాంగ వ్యతిరేక శక్తులపై రాజ్యాంగం ద్వారా అవగాహన కల్పించడానికి గ్రామస్థాయి నుండి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం అవగాహన కార్యక్రమాలను చేపడుతోందన్నారు. అందులో భాగంగానే తిరుపతి సమీపంలోని గాజులమండ్యం నుండి గత ఏడాది డిసెంబర్ 28వ తేదీ నుండి ఉద్యమానికి నాంది పలికామన్నారు. బహుజనులను అప్రమత్తం చేసేందుకే చిత్తూరులో దళిత బహుజన నాయకులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాజ్యాంగం పట్ల యువనాయకత్వం అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాబోయే రోజుల్లో బహుజన వర్గాలను ఏకం చేసి రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు చట్టాలపై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ దళిత సంఘాల నాయకులు, బహుజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఎంపీ కి వినతి పత్రం అభివృద్ధికి సహకరించాలి

మన న్యూస్,రామారెడ్డి: మండల అభివృద్ధికి కృషి చేయాలని మండలానికి ఎంపీ నిధులను కేటాయించి మండలాభివృద్ధికి కృషి చేయాలని ఆదివారం జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి,కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు గి రెడ్డి మహేందర్రెడ్డి జహీరాబాద్ పార్లమెంటు…

జర్నలిస్టులకు ఉన్న.. ఇబ్బందులు ఎవరికి ఉండవు.చార్మినార్ ఎమ్యెల్యే జుల్ ఫెకార్ అలీ..

మన న్యూస్,హైదరాబాద్,(చార్మినార్) ఏరియాలోని ఖాజా షౌక్ మీటింగ్ హాల్, చౌమొహల్లా ప్యాలెస్ ఎదురుగా, మోతిగల్లి, ఖిల్వత్ ఉర్దూ ముస్కాన్ సాలర్ ఈ మిల్లట్ మెమోరియల్ ఆడిటోరియంలో జరిగిన టిజేఏ ఐ కి అనుబంధంగా ఉన్న తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ టిజేఏ రాష్ట్ర…

నిజాన్ని నిర్భయంగా రాసేవాళ్లే జర్నలిస్టలు..

బిజెపి ఎంపీ ఈటెల రాజేందర్ మన న్యూస్,హైదరాబాద్, డిసెంబర్ 5:-జర్నలిస్టుల రైల్వే రాయితీ పాస్ ల విషయమై మరోసారి కేంద్ర రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తా అని మల్కాజిగిరిబీజేపీ ఎంపీ.ఈటెల రాజేందర్ అన్నారు. ఆదివారం హైదరాబాద్(చార్మినార్) ఏరియాలోని ఖాజా షౌక్…

పెండింగులో ఉన్న డిఎ వెంటనే విడుదల చేయాలి..కొత్త ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైనా ఒక్క డిఏ కి కూడా నోచుకోని ఉద్యోగులు పెన్షనర్లు..

మన న్యూస్,తిరుపతి: గత ప్రభుత్వ పాలనలో పి ఆర్ సి లు డిఏలు ఎన్నో కోల్పోయిన కనీసం ఉపాధ్యాయులకు ఆత్మగౌరవం కూడా లేకుండా చేసి ఎన్నో ఇబ్బందులు పెట్టిన పాలనకు చరమ గీతం పాడి కోటి ఆశలతో కొత్త ప్రభుత్వం వైపు…

అయ్యప్ప సొసైటీలో భవనం కూల్చివేసిన హైడ్రా అధికారులు

మన న్యూస్,శేరిలింగంపల్లి: అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడు కొనసాగుతున్నది.నగరంలోని మాదాపూర్‌లో ఆక్రమణలను కూల్చివేసింది.అయ్యప్ప సొసైటీలో 100 ఫీట్‌ రోడ్డులో ప్రధాన రహదారికి ఆనుకొని అక్రమంగా నిర్మించిన 5 అంతస్తుల భవనాన్ని బుల్డోజర్ల సాయంతో హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు.ఈ నేపథ్యంలో పోలీసులు, హైడ్రా…

జిల్లా వ్వాప్తంగా 64 రైస్ మిల్లులు విజిలెన్స్ తనఖీలు

మనన్యూస్,గద్వాల జిల్లా: జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి జిల్లా వ్యాప్తంగా.రైస్ మిల్లులు రాష్ట్ర విజిలెన్స్ ఎన్ ఫోర్న్ మెంట్ అధికారులు రెండు రోజులుగా గుట్టుగా తనఖీలు నిర్వహించారు.పీడీఎఫ్ బియ్యం అక్రమాలకు పేరుగాంచిన గద్వాల జిల్లాలో విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా తనఖీలు చేపట్టండంతో…

భూమి ఇన్ఫ్రా రియాల్టీ వారి మధురానగర్ నూతన వెంచర్ బ్రోచర్ విడుదల

మన న్యూస్,నెల్లూరు: నెల్లూరు,భూమి ఇన్ఫ్రా రియాల్టీ వారి మొట్టమొదటి మధురా నగర్ వెంచర్ను ఎయిర్పోర్టుకు దగ్గరలో రేగడి చెలికా గ్రామం,నేషనల్ హైవే ప్రక్కన ఆదివారం వెంచర్ బ్రోచర్ను విడుదల చేశారు.ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ కోటేశ్వరరావు మాట్లాడుతూ ముందుగా కస్టమర్లకు,మార్కెటింగ్ సిబ్బందికి,మిత్రులకు,…

అంధులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీసామాజిక సేవా కార్యక్రమాల్లో శ్రీ జగద్గురు సేవా సమితి

మన న్యూస్,తిరుపతి: తిరుపతి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడంలో శ్రీ జగద్గురు సేవా సమితి ముందంజలో ఉంటుందని తిరుపతి బ్యాంక్ ఎంప్లాయిస్ కోఆర్డినేషన్ కమిటీ ప్రధాన కార్యదర్శి పి ధన్వంత్ కుమార్, తేలిపారు.ఆదివారం శ్రీ జగద్గురు సేవా సమితి ఆధ్వర్యంలో అందులకు…

హైందవ శంఖారానికి డాలర్స్ డాక్టర్ దివాకర్ రెడ్డిఅభయ హస్తం

మన న్యూస్,తిరుపతి: తిరుపతి విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడ కేంద్రంగా ఆదివారం జరిగే హైందవ శంఖారావం భారీ బహిరంగ సభకు టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి,డాలర్స్ గ్రూప్ అధినేత డాక్టర్ సి దివాకర్ రెడ్డి దైవ భక్తికి పునీతులై అభయహస్తానందించారు.ఈ మేరకు…

లోక కళ్యాణార్థం శ్రీ పద్మావతి పరిణయ మహోత్సవం

ఎల్ బి నగర్. మన న్యూస్ :- సమస్త మానవ కోటి సుఖశాంతులతో జీవించాలని లోక కళ్యాణార్థం తుర్కయంజాల్ మున్సిపాలిటీ బ్రాహ్మణపల్లి పరిణయ కన్వెన్షన్ హాల్లో శనివారం శ్రీ పద్మావతి పరిణయ 9వ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించడం…

You missed