దుర్గాడ శివాలయంలో సూర్య సూర్య భగవానునికి ప్రత్యేక పూజలు
మనన్యూస్,గొల్లప్రోలు:కాకినాడ జిల్లా,గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శివాలయంలో పంచాయతన సమేత స్వయంభు ఆలయంలో వేంచేసినటువంటి శ్రీ సూర్య భగవానుడికి ఆలయ అర్చకులు చెరుకూరి వీరబాబు,దత్తు సోదరులు ప్రత్యేక అభిషేకాలు,అలంకరణలు,నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు.ఆలయ ముఖ మండపములో ప్రముఖ స్మార్త పండితులుకారుణ్య శర్మ,…
ఆకస్మికంగా మరణించిన రమేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన స్టేట్ మైనారిటీ నాయకులు అరగొండ జి. కరీం, పైమాఘం టి కుమార్.
తవణంపల్లి ఫిబ్రవరి 3 మన న్యూస్ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలం అరగొండ పంచాయతీ నల్లపరెడ్డి పల్లి గ్రామంలో కే.రమేష్ వయస్సు (47) సంవత్సరములు, ఆకస్మికంగా మృతి చెందారు. ఆకస్మికంగా మృతి చెందిన కె. రమేష్ మరణ వార్త…
ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ ఆధ్వర్యంలోకాణిపాకంలో వసంత పంచమి,ఘనంగా సరస్వతి యాగము
ఐరాల(కాణిపాకం )ఫిబ్రవరి 3 మన న్యూస్ స్వయంభు వరసిద్ది వినాయక స్వామి దేవస్థానం ఆస్థాన మండపం నందు సోమవారం వసంత పంచమి సందర్భంగా సరస్వతి యాగము ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ మురళీమోహన్ సూచన మేరకు పూతలపట్టు…
మైసమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించడం లో పాల్గొన్న ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ రావు
మనన్యూస్,కామారెడ్డి:జిల్లా కేంద్రంలో అశోక్ నగర్ కాలనీలో మైసమ్మ గుడి పున నిర్మాణం చేయడం జరిగింది ఈరోజు మైసమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ రావు నిమ్మ భీమ్ రెడ్డి పోసానిపేట గ్రామ మాజీ సర్పంచ్…
కరుణాకర్ రెడ్డిదే రౌడీయిజంః ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
మనన్యూస్,తిరుపతి:తిరుపతిలో రౌడీయిజాన్ని కాంగ్రెస్,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో పెంచి పోషించింది కరుణాకర్ రెడ్డేనని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు విమర్శించారు.కరుణాకర్ రెడ్డి నియంతృత్వ పోకడలను భరించ లేకనే వైసిపిని కార్పోరేటర్లు వీడుతున్నారని ఆయన చెప్పారు.సోమవారం సాయంత్రం తన నివాసంలో మీడియాతో ఎమ్మెల్యే ఆరణి…
ఇన్చార్జి ఎస్ఐ నుంచి రెగ్యులర్ ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ రావు
మనన్యూస్,గద్వాల జిల్లా:జోగులాంబ గద్వాల జిల్లా అయిజమండల కేంద్రమైన అయిజ ఎస్సై బదిలీపై వెళ్లడంతో వారం రోజుల క్రితం నుండి ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై శ్రీనివాస్ రావు రెగ్యులర్ ఎస్సైగా సోమవారం బాధ్యతలు చేపట్టారు.గతంలో ఇక్కడ పనిచేస్తున్న ఎస్సై విజయ్ భాస్కర్…
క్రీడా రంగాని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా జర్నలిస్టు కప్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
మనన్యూస్,పినపాక:పినపాక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గోపాలరావు పేట గ్రామంలోని క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న జర్నలిస్టు కప్ క్రికెట్ టోర్నమెంట్ ని సోమవారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.అనంతరం కాసేపు బ్యాటింగ్ చేసి…
రామకృష్ణా రెడ్డి కళా సేవ చిరస్మరణీయం
వెదురుకుప్పం మన న్యూస్:– జానపద కళాకారుడు, పండరి భజన, చెక్కభజన,కోలాటం గురువు ఎన్.రామకృష్ణా రెడ్డి కళా సేవ చిరస్మరణీయమని దూరదర్శన్ పూర్వ కార్యనిర్వహణాధికారి డాక్టర్ ఓలేటి పార్వతీశం కొనియాడారు. వెదురుకుప్పం మండలం మొండి వెంగనపల్లి గ్రామానికి చెందిన జానపద కళాకారుడు, జానపద…
జ్ఞాన సరస్వతి దేవాలయంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక పూజలు.
మనన్యూస్,ఆర్కేపురం:మహేశ్వరం నియోజకవర్గం ఆర్కే పురం డివిజన్ టెలిఫోన్ కాలనీ రోడ్డు నం.1లో గల జ్ఞాన సరస్వతి దేవాలయ స్థాపించి పుష్కరకాలం అయినా సందర్భంగా దేవాలయంలో కాలనీ అసోసియేషన్ దేవాలయ కమిటీ సముక్తంగా నిర్వహించే పుష్కర కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమానికిమాజీ మంత్రి,మహేశ్వరం శాసన…
దళారి వ్యవస్థకు పూర్తిగా చెక్ పెడతాంగడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి వెల్లడి
మనన్యూస్,కొత్తపేట:రైతు బజార్లలో రైతులకు అధిక ప్రాధాన్యత,రైతులకు వినియోగదారులకు నష్టం కలగనివ్వం,దళారి వ్యవస్థకు చెక్ పెడతాం గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి వెల్లడి సోమవారం ఉదయం కొత్తపేట రైతుబజార్ ను సందర్శించి ప్రతి రైతు సమస్యలను…