టెంట్ హౌస్ వర్తక వ్యాపార సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండల శ్రీ సత్య దేవా టెంట్ హౌస్ వర్తక వ్యాపారుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక బుధవారం ఏకగ్రీవం అయింది.శ్రీ సత్య దేవా టెంట్ హౌస్ వర్తక వ్యాపారుల సంఘం నూతన అధ్యక్షుడిగా గూడవల్లి…

అటవీశాఖ అధికారులు లారా?సాసర్లు సరే… నీళ్లు ఏవి?

మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్, ఒకవైపు అంతరించిపోతున్న అడవుల వల్ల వన్యప్రాణులకు అడవుల్లో ఉండవలసిన జంతువులు గ్రామాలపై పడుతున్నాయి. ముఖ్యంగా అడవిలో తినడానికి కావలసిన ఆహారం లేక, మరోపక్క త్రాగడానికి నీళ్లు లేక వన్యప్రాణులు గ్రామాల మీద పడుతున్నాయి. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో చిరుత…

ఆర్యభట్ట ఉన్నత పాఠశాలలో ముగ్గురికి నవోదయలో స్థానం.

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,కామారెడ్డి జిల్లా బిచ్కుంద ఆర్య బట్ట ఉన్నత పాఠశాలలో చదువుతున్న నలుగురు విద్యార్థులకు నిజాంసాగర్ లోని నవోదయ పాఠశాలలో స్థానం సాధించారు.ప్రతిక్షణం,అశ్వ సే న సాయి,హర్షవర్ధన్. నవోదయ పాఠశాలలో స్థానం సంపాదించారు.రెండేళ్ల క్రితం స్థాపించిన ఆర్యభట్ట పాఠశాలలో రెండేళ్ల…

ఆలయ అభివృద్ధికి రూ.70 కోట్లు మంజూరు.. మండల అధ్యక్షులు సాయిలు.

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,మద్నూర్‌ మండలంలోని సలాబత్‌పూర్‌ ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి రూ.70 కోట్లు మంజూరైనట్లు కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షుడు సాయిలు తెలిపారు.బుధవారం స్థానిక ఏఎంసీ కార్యాలయంలో మాట్లాడారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు చొరవతో రాష్ట్ర ప్రభుత్వం 70…

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్

ఎస్ ఆర్ పురం, మన న్యూస్.. జర్నలిస్టుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు బుధవారం గంగాధర నెల్లూరు నియోజకవర్గం,ఎస్ఆర్ పురం మండలం కేంద్రంలో ఏపీజేడబ్ల్యూ యూనియన్ ప్రెస్ క్లబ్ ను ప్రభుత్వ విప్…

అల్లా ద‌య ముస్లీంలంద‌రిపై మెండుగా ఉండాలిః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మనన్యూస్,తిరుప‌తిఃరాష్ట్ర ప్ర‌భుత్వం ముస్లీం సోద‌రుల‌కు ఇప్తార్ విందు ఇచ్చింది. స్థానిక ఆర్సీ రోడ్డులోని షాదిమ‌హల్ లో బుధ‌వారం సాయంత్రం న‌మాజ్ అనంత‌రం ఇప్తార్ విందు జ‌రిగింది. ఇప్తార్ విందును రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ‌, వ‌క్ప్ బోర్డ్ సంయుక్తంగా ముస్లీంల‌కు ఇచ్చారు.…

మక్తల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురవేద్దాం

మనన్యూస్,నారాయణ పేట:ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి గారి ఆదేశాల మేరకు టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఏ.రవి కుమార్ ఆధ్వర్యంలో జరిగిన మున్సిపాలిటీ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో సీనియర్ నేతలు కట్టా సురేష్ కుమార్ గుప్తా, మండల అధ్యక్షులు గణేష్ కుమార్, బి.చంద్రకాంత్…

వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి

మనన్యూస్,నారాయణ పేట:కృష్ణానది పరివాహక ప్రాంతమైన మక్తల్ నియోజకవర్గంలో రబీ సీజన్ కు సంబంధించిన వరి పంట కోతలు ఇప్పటికే విరివిగా కొనసాగుతున్నాయని, దీన్ని దృష్టిలో ఉంచుకొని తక్షణమే వరి కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో పాటు రైతుల నుండి…

ప్రభుత్వ వైఫల్యంతోనే ఎండుతున్న పంటలునష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలి ఎండిన పంట పొలాలను పరిశీలించినమాజీ వ్యవసాయ శాఖ మంత్రి

మనన్యూస్,గద్వాల జిల్లా:జోగులాంబ గద్వాల జిల్లా గద్వాలనియోజకవర్గం కె.టీ.దొడ్డి మండలం కొండాపురం, వెంకటాపురం, ఉమీత్యాల గ్రామాలకు ర్యాలెంపాడు రిజర్వాయర్ నుంచి 104 ప్యాకేజ్ కింద సాగునీరు రాక ఎండిన వరి పొలాలను గద్వాల నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ నాయకులు బాసు హనుమంతు నాయుడు…