గణేష్ మండపాలకు విద్యుత్ భద్రతా నియమాలు తప్పనిసరి…
భక్తితో ఉత్సవం – బాధ్యతతో భద్రత.. వినాయక చవితి వేడుకలకు విద్యుత్ శాఖ మార్గదర్శకాలు. రేణిగుంట విద్యుత్ శాఖ ఏడీ రమేష్. రేణిగుంట ఉత్తేజిత సెప్టెంబర్ 11.వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా…
తిరుపతి శిల్పారామంలో ‘గాంధీ శిల్ప్ బజార్’.
తిరుపతి: తిరుపతి శిల్పారామం అర్బన్ హాట్లో ఆంధ్రప్రదేశ్ శిల్పారామం సొసైటీ ఆధ్వర్యంలో ‘గాంధీ శిల్ప్ బజార్’ సెప్టెంబర్ 12న సాయంత్రం 4 గంటలకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి వెంకట మణి ప్రసాద్ (నాని) చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ ప్రదర్శన…
జాతీయ లోక్ అదాలత్… ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మూడవ అదనపు జిల్లా జడ్జి ఎం. గురునాథ్ పిలుపు.
తిరుపతి: తిరుపతి కోర్టు ఆవరణలో సెప్టెంబర్ 12 వ తేదీ ఊదయం 10:30 గంటల నుండి సాయంత్రం వరకు జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు మూడవ అదనపు జిల్లా జడ్జి మరియు చైర్మన్ ఎం. గురునాథ్ తెలిపారు. ప్రజలు తమ వివాదాలను…
వినాయక వ్రత కల్పం -2026 పుస్తకాల పంపిణీ.
తిరుపతి, సెప్టెంబర్ 11: ఏర్పేడు మండలం మడిబాక గ్రామపంచాయతీ రాజుల కండ్రిగ ఆదర్శ పాఠశాలలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని సీనియర్ జర్నలిస్ట్ సుకుమార్ తమ్ముడు పరమానంద్ మరియు గుండ్రాజు మురళి రాజు ఆధ్వర్యంలో స్కూలు పిల్లలకు వినాయక వ్రత కల్పం…
కుష్ఠు వ్యాధి పట్ల అవగాహన: రేణిగుంటలో నివారణ కార్యక్రమం ప్రారంభం.
రేణిగుంట సెప్టెంబర్ 11. తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్, జిల్లా వ్యాధి నియంత్రణ అధికారిణి డాక్టర్ శైలజ ఆదేశాల మేరకు రేణిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ చక్రపాణి ఆధ్వర్యంలో హెల్త్ సూపర్వైజర్ కామరాజు…
కరకంబాడి అమర రాజా విద్యాలయంలో ఘనంగా ‘కథోత్సవ్–2026’.
సుస్థిరాభివృద్ధి లక్ష్యాల ఇతివృత్తంతో అంతర పాఠశాలల ఇంగ్లీష్ కథల పోటీలు. రేణిగుంట సెప్టెంబర్ 11. కరకంబాడిలోని అమర రాజా ఆడిటోరియంలో అమర రాజా విద్యాలయం ఆధ్వర్యంలో అంతర పాఠశాలల ఇంగ్లీష్ కథల పోటీ ‘కథోత్సవ్–2026’ (కథాత్సవ – ది ఆర్ట్ అఫ్…
వృక్షాలతోనే మానవ జాతి మనుగడ సాధ్యం.
వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పలుచోట్ల మొక్కలు నాటిన క్లబ్ సభ్యులు. మన ధ్యాస, మక్తల్:వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ (అంతర్జాతీయ అధ్యక్షులు ) సౌభాగ్య సేవాసంకల్ప కే సి జి ఎఫ్ శిద్దా వెంకట సూర్య ప్రకాష్ రావు పుట్టినరోజు…
ఉదయగిరి వుడెన్ కట్లరీ సెంటర్‌కు రూ.12 లక్షల నిధులు మంజూరు చేయించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఉదయగిరి, సెప్టెంబర్ 11, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. ఉదయగిరి హస్తకళాకారుల సమస్యలను తెలుసుకున్న జనసేన పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో, జనసేన రాజ్యసభ సభ్యులు శ్రీ లింగమనేని రమేష్ గారి ఎంపీ ల్యాడ్స్…
వింజమూరు లో చెకుముకి టాలెంట్ టెస్ట్.. ప్రథమ స్థానంలో గుండెమడకల.
వింజమూరు సెప్టెంబర్ 12: మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. యుటిఎఫ్ మరియు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వింజమూరు స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఉదయం చెకుముకి మండల స్థాయి టాలెంట్ టెస్ట్ ఘనంగా జరిగింది.ఈ పరీక్షకు మండలంలోని…
అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలి: డీఎల్పీవో ప్రసాద్‌రావు..
మన ధ్యాస,నిజాంసాగర్ ,( జుక్కల్ ) ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటి పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలని మండల ప్రత్యేక అధికారి, బాన్సువాడ డీఎల్పీవో ప్రసాద్‌రావు అన్నారు.మహమ్మద్‌నగర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య…