తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఆం.ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొననున్న సందర్భంగా భద్రత ఏర్పాట్లు పగడ్బందీగా చేపట్టాలి : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్.
తిరుపతి, సెప్టెంబర్ 13: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 15, 16 తేదీలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడానికి జిల్లాకు రానున్నారు. ఈ నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లు, భద్రత విషయంలో చిన్నపాటి లోపాలకు…
కలిగిరి మండల ప్రజలందరికీ”వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కలిగిరి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పూసాల వెంగపనాయుడు.
కలిగిరి. సెప్టెంబర్ 13, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా కలిగిరి మండల ప్రజలకు, తెలుగుదేశం-జనసేన-బిజెపి పార్టీ కూటమి నాయకులకు, కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, ప్రభుత్వ అధికారులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ…
టీటీడీ ఉద్యోగుల ఇంటి స్థలాల అభివృద్ధికి ముందడుగు – సీఎం కి ఉద్యోగుల తరపున కృతజ్ఞతలు. -తితిదే ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు చీర్ల కిరణ్.
తిరుపతి సెప్టెంబర్ 13. టీటీడీ ఉద్యోగుల సమస్యలను సీఎంఓ గ్రీవన్సెస్ నే . టీపీటీ 20260402576 మరియు టీపీటీ 20260212805 ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తితిదే ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ తీసుకెళ్లింది. ఉద్యోగుల ప్రధాన సమస్య అయిన…
వినాయక చవితి వేడుకల్లో నిబంధనలు పాటిద్దాం… భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహిద్దాం..
ఎస్పీ సుబ్బరాయుడు, కమిషనర్ ఎం. జయకృష్ణ. వినాయక చవితి వేడుకల్లో నిబంధనలు పాటించి భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించాలని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం. జయకృష్ణ పిలుపునిచ్చారు. నిమజ్జనం రోజు విగ్రహాల ఊరేగింపు రూట్ మ్యాప్ ను…
రేణిగుంట అర్బన్ సీఐ జయచంద్ర హెచ్చరిక, వినాయక చవితి వేడుకల్లో నిబంధనలు తప్పనిసరి!.
రేణిగుంట సెప్టెంబర్ 12. వినాయకుడి మండపాలను వాహనాల రాకపోకలకు, బాటసారులకు అడ్డుగా ఏర్పాటు చేయకూడదు. అడ్డంకిగా ఉన్న వాటిని వెంటనే తొలగించాలి.మండపాల వద్ద ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదా అసౌకర్యం కలిగించరాదు.ఉత్సవాల పేరుతో డిజె సౌండ్ సిస్టమ్‌లు వాడటం మరియు అశ్లీల…
వినాయక చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా ఉచిత వినాయక స్వామి విగ్రహాల పంపిణీ – ముఖ్య అతిథిగా హాజరైన బొజ్జల బృందమ్మ.
శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ వినాయక చారిటబుల్ ట్రస్ట్ ఉచిత విగ్రహాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమ ముఖ్యాంశాలు: 30 ఏళ్ల సేవా ప్రయాణం:వినాయక చారిటబుల్…
అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండాలి..బూర్గుల్, గున్కుల్‌లో ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన అదనపు కలెక్టర్ . వి. విక్టర్…
మన ధ్యాస,నిజాంసాగర్ ,/( జుక్కల్ ) సెప్టెంబర్ 12: అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జుక్కల్ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్ అన్నారు. మహమ్మద్‌నగర్ మండలంలోని…
అందరూ సమానంగా ఉండే సమసమాజం, నవ సమాజం కోసం పోరాడాలి.
టి పి టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు దేవేందర్. మన ధ్యాస, మక్తల్:నియోజకవర్గంలోని ఉట్కూరు మండలం బిజ్వార్ గ్రామంలో సీపీఐ(ఎంఎల్ )మాస్ లైన్ పార్టీ జిల్లా రాజకీయ శిక్షణ తరగతులు తేదీ 12 ,13 సెప్టెంబర్ 2026 తేదీలలో జరుగుతున్నాయి అని…
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు నాయుడుకు ఆహ్వానం.
టీటీడీ వేద పండితులు సీఎంకు మంత్రోచ్ఛారణల నడుమ వేదాశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు సమర్పించారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి అధికారికంగా ఆహ్వానం అందించింది.…
జనసేన పార్టీ పార్లమెంట్ స్థాయి స్థానిక సంస్థల ఎన్నికల సమీక్షా సమావేశం.
“స్థానిక ఎన్నికల్లో జనసేన జెండా ఎగరాలి… ప్రజా సేవే మన లక్ష్యం!” రేణిగుంట సెప్టెంబర్ 12. శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించిన స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణ, పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయి సమన్వయం మరియు ఎన్నికల సన్నద్ధతపై జనసేన పార్టీ పార్లమెంట్ స్థాయి…