కలిగిరి. సెప్టెంబర్ 13, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.
వినాయక చవితి పర్వదినం సందర్భంగా కలిగిరి మండల ప్రజలకు, తెలుగుదేశం-జనసేన-బిజెపి పార్టీ కూటమి నాయకులకు, కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, ప్రభుత్వ అధికారులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.అదేవిధంగా విజ్ఞాలను తొలగించే వినాయకుని ఆశీస్సులతో మండలంలోని ప్రతి కుటుంబం, సోదరా, సోదరీమణులు అందరూ సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో , ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని అందరి జీవితాల్లో విజయాలు చేకూర్చాలని యువత , ప్రజలందరూ ఐక్యమత్యంతో, భక్తిశ్రద్ధలతో ఆ దేవదేవుడైన విగ్నేశ్వరుని పండుగ జరుపుకోవాలని ప్రతి ఒక్కరిపై విఘ్నేశ్వరుని ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆ విగ్నేశ్వరుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన మరొక్కసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.