మక్తల్ ప్రింట్ మీడియా నూతన ప్రెష్ క్లబ్ అధ్యక్షులు గా మామిళ్ళ పృథ్వీరాజ్. ప్రధాన కార్యదర్శి గా రాజు పెయింటర్.

అభినందించిన సలహాదారులు అంజన్ ప్రసాద్, దేవసూగురు సురేందర్, బాల్ రాజ్. మన ధ్యాస,మక్తల్: మండల నూతన ప్రెస్ క్లబ్ (ప్రింట్ మీడియా) కమిటీని ఆదివారం సీనియర్ జర్నలిస్టులు, సలహాదారులు అంజన్ ప్రసాద్, దేవసూగూరు సురేందర్, మద్వార్ బాల్ రాజ్ (సాక్షి విలేకరి)…

వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి వాకిటి శ్రీహరి.

మన ధ్యాస, మక్తల్: ఈనెల 24న మక్తల్ పట్టణంలో నిర్వహించనున్న వినాయక నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి మినీ ట్యాంక్ బండ్ వద్ద చేపట్టిన ఏర్పాట్లను మంత్రి వాకిటి శ్రీహరి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,నిమజ్జనానికి తరలివచ్చే భక్తులకు ఎలాంటి…

పిడుగుపాటుతో వ్యక్తి మృతిnబాధిత కుటుంబానికి కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సాయం..

కలిగిరి సెప్టెంబర్ 19 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. కలిగిరి మండలం తూర్పు దూబగుంట గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పిడుగుపాటుకు గురై ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.శనివారం ఉదయం సుమారు 8:20 గంటల సమయంలో వర్షం కురుస్తుండగా…

విశాఖ ప్రజల దాహం తీర్చలేని ప్రభుత్వం ఎందుకు? : మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఫైర్‌

మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం సెప్టెంబర్ 19: విశాఖపట్నం ప్రజలు తీవ్ర నీటి కొరతతో అల్లాడుతున్న ప‌రిస్థితుల్లో ఉంటే న‌గ‌రానికి వ‌చ్చిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆ స‌మ‌స్య‌పై స్పందించ‌కుండా రాజకీయ విమర్శలకే వేదికను ఉపయోగించుకున్నారని వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్,మాజీ మంత్రి గుడివాడ…

వింజమూరులో సచివాలయం-1కు దారేది? ప్రజల అవస్థలు

వింజమూరు, సెప్టెంబర్ 19, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. వింజమూరు పట్టణంలోని సచివాలయం-1కు వెళ్లే మార్గం ప్రజలకు నరకయాతనగా మారింది. నూడా నిధులతో చేపట్టిన డ్రైనేజీ పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో రోడ్డు పూర్తిగా బురదమయమై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.డ్రైనేజీ…

‎మాధవరం అంగన్వాడీ కేంద్రంలో పోషణ కార్యక్రమం నిర్వహణ

తవణంపల్లె, మన ద్యాస (ప్రతాప్ రెడ్డి), సెప్టెంబర్-19: ‎తవణంపల్లి మండలం మాధవరం అంగన్వాడీ కేంద్రంలో సిడిపిఓ నిర్మల ఆధ్వర్యంలో పోషణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా సిడిపిఓ నిర్మల మాట్లాడుతూ, పిల్లల ఆరోగ్యానికి స్థానికంగా లభించే ఆకుకూరలు మరియు సీజనల్…

స్వచ్ఛ రథం ర్యాంకింగ్‌లో నెల్లూరు జిల్లాలోనే మొదటి స్థానం.వర్మీ కంపోస్ట్ తయారీలో రాష్ట్రంలో 9వ ర్యాంకు*

కలిగిరి, సెప్టెంబర్ 19, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. పారిశుధ్య నిర్వహణలో కలిగిరి మండలం రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధించింది. ప్రభుత్వం తరపున నిర్వహిస్తున్న స్వచ్ఛ రథం కార్యక్రమంలో నెల్లూరు జిల్లాలోనే కలిగిరి మండలం మొదటి స్థానం కైవసం చేసుకుంది.పొడి…

వర్మీ కంపోస్ట్ తయారీలో రాష్ట్రంలో 9వ ర్యాంకు, స్వచ్ఛ రథం లో నెల్లూరు జిల్లాలో మొదటి ర్యాంకు

కలిగిరి మండలానికి రాష్ట్రస్థాయి గుర్తింపు*కలిగిరి, సెప్టెంబర్ 19, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. పారిశుధ్య నిర్వహణలో కలిగిరి మండలం రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధించింది. ప్రభుత్వం తరపున నిర్వహిస్తున్న స్వచ్ఛ రథం కార్యక్రమంలో నెల్లూరు జిల్లాలోనే కలిగిరి మండలం మొదటి…

శ్రీ వైష్ణవి కాలేజీలో ఘనంగా వినాయక నిమజ్జన వేడుకలు.

మన ధ్యాస,మక్తల్ : పట్టణంలోని సంగంబండ రోడ్ లో ఉన్న శ్రీ వైష్ణవి బాలికల జూనియర్ కాలేజీ లో శనివారం వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గణేశుడికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం విద్యార్థినిలకు అన్నప్రసాద వితరణ చేశారు. ఆ…

కారు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి రూ.50 వేల ఆర్థిక సహాయం

కలిగిరి, సెప్టెంబర్ 19, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితుడికి ఏజిఎన్ నిర్మాణ సంస్థ అధినేతలు, చిన్న అన్నలూరు పంచాయతీ వైఎస్సార్‌సీపీ నాయకులు గడ్డం రంజాన్ రూ.50 వేల ఆర్థిక సహాయం అందించారు.కలిగిరి మండలం చిన్న…