ఏపీలో 5 జిల్లాలకు రెడ్ అలెర్ట్
మన న్యూస్ ప్రతినిధి ఆగస్ట్ 17 :/// దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశముందని, ఈ నెల 19న దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర…
దళితుల ఆత్మగౌరవ సమావేశానికి హాజరైన నేతలు భారత్ మహాసేన అధ్యక్షులు మహాసేన బాబు..///
బోగోలు ఆగస్టు 17 మనన్యూస్ ప్రతినిధి ://// బోగోలు మండల కేంద్రంలో దళిత నాయకులు బత్తల రవిచంద్ర ఆధ్వర్యంలో దళితుల ఆత్మగౌరవ సమావేశాన్ని ఆదివారం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశానికి జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన సీనియర్ దళిత నాయకులు, జేఏసీ…
మంత్రులు రాక కోసం సభ స్థలం పరిశీలన..ఎమ్మెల్యే తోట
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) ఈనెల 20వ తేదీన పంచాయతీరాజ్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ముందుగా బ్రాహ్మణపల్లి గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం నిజాంసాగర్…
నెల్లూరులో డాక్టర్ పిట్టి మల్లికార్జునరావు ఆధ్వర్యంలో శ్రీరత్నం హాస్పిటల్ 30 వ వార్షికోత్సవం సందర్భంగా భారీ ఉచిత మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరం
మన న్యూస్, నెల్లూరు, ఆగస్టు 17: నెల్లూరులో ,పొగతోట ,సండే మార్కెట్ దగ్గర, సుబ్రహ్మణ్యం గుడి పక్క వీధి లో డాక్టర్ పిట్టి మల్లికార్జునరావు ఆధ్వర్యంలో శ్రీ రత్నం హాస్పిటల్ 30 వార్షికోత్సవం సందర్భంగా భారీ ఉచిత మల్టీ స్పెషాలిటీ వైద్య…
నిజాంసాగర్ ప్రాజెక్టుకు 50,500 క్యూసెక్కుల ఇన్ ఫ్లో
మన న్యూస్,*నిజాంసాగర్*,( జుక్కల్ ) నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువనుంచి మధ్యాహ్నం 3 గంటలకు 50,500 క్యూసెక్కుల భారీగా వరద వచ్చి చేరుతుందని నీటిపారుదల శాఖ ఏఈ సాకేత్ తెలిపారు.ఆదివారం మధ్యాహ్నం పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులకు గాను 1400.90 అడుగుల నీరు…
సింగూరు కాల్వకు వెంటనే మరమత్తులు చేయండి.మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశం
మన న్యూస్,సంగారెడ్డి జిల్లా,ఆగస్టు 17 , సింగూరు ప్రధాన కాల్వకు వెంటనే మరమత్తులు చేయాలని వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.ఆదివారం ఉదయం ప్రాజెక్టు లోని పుల్కల్ మండలం ఇసోజు పేట గ్రామంలో రాజనర్సింహ ప్రధాన కాల్వ కు గండి పడిన…
వినాయకుని ఆలయంలో ముద్రగడ కు అభిమానులు పూజలు
శంఖవరం /ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- మండలం లో యూజె పురం లో ప్రసిద్ధి గాంచిన వినాయకుని ఆలయంలో మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం మెరుగుపడి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని యూజే పురం వైసీపీ…
వేద మంత్రోచ్చారణలతో శాస్త్రోక్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి…
శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- చిన్ని కృష్ణుడు, చిలిపి కృష్ణుడు, గోపాలకృష్ణుడు అంటూ ముద్దుగా అనేక పేర్లతో సంబోధించే శ్రీకృష్ణుడు పుట్టిన రోజు వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఇది విష్ణువు ఎనిమిదవ అవతారమైన కృష్ణుడి జననాన్ని జరుపుకునే వార్షిక హిందూ…
జాతీయ జెండా చూస్తే ఎందుకంత ద్వేషం జగన్ మోహన్ రెడ్డి?నువ్వు భారతీయుడివేనా?… జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని బహిష్కరించడం జగన్ మూర్ఖత్వానికి నిదర్శనం…. చిత్తూరు జిల్లా టిడిపి నాయకుల సూటి ప్రశ్న
మన న్యూస్ చిత్తూరు ఆగస్ట్-16 రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న జరిగినటువంటి 79వ స్వతంత్ర దినోత్సవ కార్యక్రమంలో కనీసం జాతీయ జెండా ఆవిష్కార కార్యక్రమంలో పాల్గొనకుండా తన యొక్క అహంకారాన్ని అహంభావాన్ని మరొకసారి చాటుకున్నారు. 79వ స్వతంత్ర దినోత్సవం…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పరిపాలనలో అభివృద్ధి పదంలో రాష్ట్రం…………. తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి, ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి
మన న్యూస్, నెల్లూరు :నెల్లూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి.ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి.ఈ సందర్భంగా పోలంరెడ్డి దినేష్ రెడ్డి మాట్లాడుతూ……..చంద్రబాబుకి శాపనార్థాలు…