బంగారుపాళ్యం, మనధ్యాస,జూన్ 25.
రిపోర్టర్ :కమల్ రెడ్డి
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాల్యం మండల యువత అధ్యక్షులు మొగిలి గజేంద్ర రాష్ట్ర వైఎస్ఆర్సిపి పార్టీ ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని పులివెందుల పర్యటనలో భాగంగా మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.మండలంలో వైఎస్సార్ పార్టీ అభివృద్ధిపై చర్చించినట్లు గజేంద్ర తెలిపారు.