బంగారుపాళ్యం, మనధ్యాస,జూన్ 25

రిపోర్టర్ : కమల్ రెడ్డి

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం నలగాంపల్లె గ్రామానికి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నాథాన్ వేలు తృతీయ కుమారుడు భూపతి&ఐసాక్ ,సౌమ్యపరిశుద్ధ వివాహ రిసెప్షన్ విందులో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన పూతలపట్టు నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ సునీల్ కుమార్,రాష్ట్ర పాల ఏకరి విభాగం అధ్యక్షులు ఎం బి కుమార్ రాజా,రాష్ట్ర కార్యదర్శి ప్రభునాయుడు,రాష్ట్ర పంచాయతీ రాజ్ విభాగం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ రెడ్డి,సీనియర్ నాయకులు శరత్ రెడ్డి, దత్తాత్రేయరెడ్డి,రాష్ట్ర సోషల్ మీడియా సంయుక్త కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి,నియోజకవర్గం వాణిజ్య విభాగం అధ్యక్షులు మంజునాధ్,మండల ఆర్టిఐ అధ్యక్షుడు సురేంద్ర,మండల క్రిష్టియన్ మైనార్టీ విభాగం అధ్యక్షులు యోహాన్,మండల బుత్ కమిటీ కో ఆర్డినేటర్ తగ్గువారిపల్లె జగదీష్,నలగంపల్లె నాయకులు రమణ,శంకర్ నాయుడు,యాకోబ్,మొగిలయ్య,సుందరజన్,ప్రభాకర్, తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *