Month: May 2025

పంటలకు ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే సామర్థ్యం పిఎండిఎస్ సాగు తోనే..

శంఖవరం మన న్యూస్ (అపురూప్) పంటలకు ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే సామర్థ్యం పిఎండిఎస్ సాగు తోనే పెరుగుతుందని వ్యవసాయ అధికారి పి గాంధీ రైతులకు సూచించారు. వి.వెంకటాపురం,శంఖవరం గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయoలో భాగంగా ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ (పి. ఎం. డి.ఎస్)…

నేటి యువతలో వెదజల్లుతున్న మానవత్వం..

కాకినాడ మన న్యూస్ (అపురూప్) కాకినాడ బస్టాండ్ సమీపాన తన ముగ్గురు పిల్లలతో కలిసి హోరు వానలో ఆకలితో, బిడ్డల అనారోగ్యంతో రోదిస్తున్న ఓ తల్లిని, ఆమె పిల్లల్ని జిల్లా బాలల పరిరక్షణ విభాగం (డీసీపీయూ) అధికారులు రక్షించారు. చుట్టుపక్కల వారు…

నిజాంసాగర్ వరద గేట్లు పరిశీలన..రాష్ట్రస్థాయి క్వాలిటీ కంట్రోల్ ఇంజనీరింగ్ చీఫ్ వెంకటకృష్ణ

మన న్యూస్,నిజాంసాగర్, ( జుక్కల్ ) నిజాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్లను గురువారం రాష్ట్రస్థాయి క్వాలిటీ కంట్రోల్ ఇంజనీరింగ్ చీఫ్ వెంకటకృష్ణ పరిశీలించారు.వర్షాకాలం దగ్గర పడుతున్నందున గేట్లు మొరాయించకుండా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులో ఉన్న 48 వరద…

సంజీవరాయ పర్వతం – హనుమాన్ జయంతిని అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆధ్యాత్మిక క్షేత్రం మన న్యూస్, రాయలచెరువు:రామచంద్రపురం మండలం రాయలచెరువు కట్ట దిగుభాగంలో వెలసిన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ప్రాంగణంలో ఈరోజు హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి.…

బుంగబావి పార్కు అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

మన న్యూస్ సింగరాయకొండ:- బుంగబావి పార్కు సమీపంలో వెలిసి ఉన్న అభయ ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్వామి వారికి పూల మాలలు అలంకరించి, ఆకు పూజలు నిర్వహించారు.…

పాకల గ్రామ మాజీ సర్పంచి గొళ్లమూడి సుందర్రామిరెడ్డి గారికి ప్రముఖుల నివాళి

మన న్యూస్ సింగరాయకొండ:- పాకల గ్రామ మాజీ సర్పంచి గొళ్లమూడి సుందర్రామిరెడ్డి గారు ఈరోజు ఉదయం మరణించారు. ఆయన భౌతిక కాయానికి మాజీ మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్, మాజీ పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మాదాసి వెంకయ్య, వైయస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర…

పాకల గ్రామాల్లో వేట నిషేధంపై పోలీసుల సూచనలు, భద్రతపై అవగాహన కార్యక్రమం

మన న్యూస్ సింగరాయకొండ:- పాకల క్రాంతి నగర్, శాంతి నగర్ గ్రామాలలో మెరైన్ పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ కాపులు, ప్రజలతో సమావేశమై వేట నిషేధ సమయంలో వేటకు వెళ్లకూడదని, ఇది మత్స్య సంపద పెరుగుదలకు దోహదపడుతుందని వివరించారు.అదేవిధంగా, సముద్ర…

ఘనంగా సింధూ రాజపురంలో హనుమాన్ జయంతి వేడుకలు

భక్తితో కొలిస్తే కొంగుబంగారం వరాలు ఇచ్చే దేవుడు హనుమాన్ ఎస్ఆర్ పురం, మన న్యూస్: భక్తితో కొలిస్తే కొంగుబంగారం ఇచ్చే వరాల దేవుడు హనుమాన్ అని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ చైర్మన్ బాలాజీ నాయుడు అన్నారు గురువారం హనుమాన్ జయంతి…

ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యప్రభ

జనసేన నాయకులు అచ్చే వీరబాబు,అచ్చే గోవింద్ ఆధ్వర్యంలో శిబిరం ఏర్పాటు మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామం లో జనసేన నాయకులు అచ్చే వీరబాబు,అచ్చే గోవింద్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించడం…

ఎర్రవరం లో ఘనంగా హనుమంత్ జయంతి వేడుకలు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండలంలోని ఎర్రవరం గ్రామంలో ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎర్రవరం లో ప్రసన్నాంజనేయ స్వామిఆలయం, గురువారం హనుమాన్ జయంతిని పురస్కరించుకొని హనుమాన్ విగ్రహానికి అభిషేకాలు, పూజా…