కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన టి ఎఫ్ సి సి ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్.
హైదరాబాద్, మన న్యూస్ :- తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖామంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్. ఈ…