మన న్యూస్ సింగరాయకొండ:-

పాకల గ్రామ మాజీ సర్పంచి గొళ్లమూడి సుందర్రామిరెడ్డి గారు ఈరోజు ఉదయం మరణించారు. ఆయన భౌతిక కాయానికి మాజీ మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్, మాజీ పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మాదాసి వెంకయ్య, వైయస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కేశవరపు జాలి రెడ్డి, గ్రామ కన్వీనర్ కేశవరపు వెంకటకృష్ణారెడ్డి తదితరులు నివాళులర్పించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *