మే20 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి—ఏఐటియుసి—సిఐటియు
కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: మే 16: కార్మికుల హక్కులను హరించే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, సమాన పనికి- సమాన వేతనం ఇవ్వాలని, ప్రభుత్వరంగ సంస్థలు పరిరక్షణ కోసం, మూతపడిన పరిశ్రమలను తెరిపించాలని మరియు తదితర సమస్యలను…