

మనన్యూస్.తిరుపతి:శ్రీకాళహస్తి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి,అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ గారు ఈ రోజు శ్రీకాళహస్తి ఆలయానికి కుటుంబ సమేతంగా ఇచ్చేసిన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ జైరామ్ ఠాగూర్ గారికి ఆలయ అతిధి గృహము నందు వారికి కోలా ఆనంద్ ఘనంగా స్వాగతం పలికి దుశ్శాలువతో సత్కరించటం జరిగినది.అనంతరం స్వామి -అమ్మవార్ల దర్శనం చేసుకున్న వారికి వేద పండితులచేత ఆశీర్వాదంతో పాటు వాయులింగేశ్వరుని తీర్థ ప్రసాదాలు మరియు చిత్రపఠాన్ని అందజేశారు.