మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:-
జనసేన పార్టీ అధినేత ఆంధ్రరాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ ఆశయాలు మేరకు, సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ సూచనల మేరకు, జనసేన నాయకులు టీమ్ 99 సభ్యులు రాజేంద్ర సాయి ఆధ్వర్యంలో సొంత నిధుల తో సింగరాయకొండ, కారేటి వారి వీధి రోడ్డు మరమత్తులు చేపట్టడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జన సైనికులు పాల్గొనడం జరిగినది.









