గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి పాలీహౌస్ పరిశ్రమ తీసుకువస్తా.. ఎమ్మెల్యే డాక్టర్ థామస్

ఎస్ఆర్ పురం, మన న్యూస్..చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పరిశ్రమల హబ్ కు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ కృషి చేస్తున్నారు మంగళవారం చెన్నై పాలీహౌస్ పరిశ్రమ చైర్మన్ షబ్బీర్ తో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ కలవడం జరిగింది గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో పాలీహౌస్ పరిశ్రమ ఏర్పాటుకు చర్చలు చర్చించారు… త్వరలో గంగాధర్ నెల్లూరు నియోజకవర్గానికి పాలిహౌస్ పరిశ్రమ పెట్టడానికి పాలీహౌస్ కంపెనీ చైర్మన్ షబ్బీర్ హామీ ఇవ్వడం జరిగింది… ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ తనయుడు డాక్టర్ రాహుల్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *