

తుర్కయంజాల్. మన న్యూస్: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ సాగర్ హైవే రాగన్న గూడలో వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా జెడ్ ఎమ్ సేల్స్ టాటా మోటార్స్ జయదీప్ గుప్తే, జెడ్ సి సి ఎం టాటా మోటార్స్ శ్రీరామ్ లక్ష్మణన్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసే ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో వివిసి ఆటో వరల్డ్ చైర్మన్ వి రాజేంద్రప్రసాద్,ఆర్ ఎమ్ టాటా మోటార్స్ గోపు గోపి,ఆర్ సి సి ఎం టాటా మోటార్స్ దీపక్ అగర్వాల్, జోనల్ నెట్వర్క్ మేనేజర్ టాటా మోటార్స్ రామ్ మోహన్,టి ఎస్ ఎం టాటా మోటార్స్ కే దీపక్, డీలర్ ప్రిన్సిపల్ వి వీరేన్ చౌదరి, డీలర్ ప్రిన్సిపల్ విక్రమాదిత్య విశిష్ట అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు టాటా మోటార్స్ వారి నూతన ఆవిష్కరణ అయినటువంటి టాటా ఆల్ట్రోజ్ కారును ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ వెంకటేశ్వర్లు,సర్వీస్ మేనేజర్ కోటి రెడ్డి,సేల్స్ అండ్ సర్వీస్ సభ్యులు హాజరయ్యారు.
