బంగారుపాళ్యం, మనధ్యాస, ఫిబ్రవరి11. రిపోర్టర్ :కమల్ రెడ్డి
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండల కేంద్రంలోని ఆంట్రప్రదేశ్ గిరిజన సంక్షే మగురుకుల పాఠశాలలో (బాలురు)బోరు బావి రిపేరు ఉన్నదని ఎన్నారై వల్లేరు కళ్యాణ్ ని సంప్రదించగా వారు వెంటనే సృందించి విద్యార్థులు నీరు లేక ఇబ్బంది పడుతున్నారని భావించి వెంటనే తమ సిబ్బందిని పాఠశాలకు పంపి బోరు రిపేరు చేయించారు.అందుకు పాఠశాల ప్రిస్నిపాల్ ఆలూరు వెంకట సుబ్బయ్య, పాఠశాల సిబ్బంది కళ్యాణ్ కు కృతజ్ఞతలు తేలియజేశారు.