నరేంద్ర మోడీ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్‌ను ఆస్వాదించిన అనంతపురం జిల్లా నాయకులు, కుటుంబ సభ్యులు

అహ్మదాబాద్, మన న్యూస్: గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పోర్ట్స్ ఎన్‌క్లేవ్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈరోజు గుజరాత్ వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ సందర్భంగా ఉత్సాహవంతమైన వాతావరణం నెలకొంది. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాకు చెందిన సమాచార హక్కు చట్టం పరిరక్షణ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నూర్ భాషా, ముస్లిం (దూదేకుల) సేవా సంఘం గౌరవ అధ్యక్షులు కోటేగంటి నబి రసూల్, ఆయన తనయుడు కోటేగంటి జావిద్ భాష, అలాగే సంతోష్ కుమార్, విజయ్ విక్రమ్, రాజన్న తదితరులు టికెట్ తీసుకుని స్టేడియాన్ని సందర్శించారు. వారితో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు, వారి పేరెంట్స్, ఉద్యోగులు, యువత, రిటైర్డ్ అధికారులూ పెద్ద సంఖ్యలో ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి వచ్చిన వారు క్రికెట్ మ్యాచ్‌ను ఆస్వాదించారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలలో ఒకటైన నరేంద్ర మోడీ స్టేడియం ఈ సందర్భంగా 1,40,000 మందికి పైగా అభిమానులను ఆహ్వానించింది. ప్రేక్షకుల ఉత్సాహం, ఆటలో ఉత్కంఠ భరితమైన మలుపులు ఈ క్రికెట్ అనుభూతిని మరింత ప్రత్యేకంగా మార్చాయి.

Related Posts

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..