

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్‌ను నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ పట్టుకున్నారు.మంజీర నది నుంచి హైదరాబాద్ వైపు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్‌ను మహమ్మద్‌నగర్ మండలంలోని నర్వ గేటు వద్ద పట్టుకొని కేసు నమోదు చేశారు.ఎవరైనా అక్రమ ఇసుక రవాణా చేస్తే చర్యలు తప్పవని ఎస్ ఐ హెచ్చరించారు.