నెల్లూరు రూరల్ 31వ డివిజన్ అక్కచెరువుపాడు టిడ్కో గృహాలపై ప్రత్యేక దృష్టి- నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు రూరల్ ,మే 2:– నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 31వ డివిజన్ అక్కచెరువుపాడు టిడ్కో ఇళ్ల సముదాయాన్ని పరిశీలించి, స్థానిక సమస్యలను తెలుసుకున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి . టిడ్కో గృహాల దగ్గర అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూడాలని పోలీసులను ఆదేశించిన అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. అక్కచెరువుపాడు టిడ్కో ఇళ్ల దగ్గర బోర్లు, లైట్లు మరియు డ్రైనేజీ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తాం అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. కులాలకు, మతాలకు అతీతంగా టిడ్కో గృహవాసులు అందరూ ఒక కుటుంబంలా కలిసి మెలిసి ముందుకు సాగండి అని నెల్లూరురూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.స్థానిక శాసన సభ్యుడిగా అక్కచెరువుపాడు టిడ్కో గృహవాసుల సమస్యల పరిష్కారం కోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తా అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. పై కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ మన్నేపల్లి రఘు, స్థానిక డివిజన్ కార్పొరేటర్ బత్తల మంజుల టిడిపి నాయకులు బత్తల కృష్ణ, పల్నాటి మస్తాన్ నాయుడు, కూకాటి హరిబాబు, ఉమామహేశ్వరరావు, శశిధర్ రెడ్డి, యానాదయ్య, ఓబుల్ రాజు, టి.వి.ఎస్.కమల్, ఖాదర్ బాషా, కరిముల్లా, సురేష్, మురళి నాయుడు, శ్రీనివాసులు, ఉదయ్, కరీమా, దొరసానమ్మ, దేవసేన, షఫీ, జిన్ను, మోబినా, అనిల్, కోటేశ్వరరావు, అల్లం దేవదాస్, మస్తానయ్య, శ్రావణ్, కమాలుద్దీన్, కృష్ణయ్య, హరి, ప్రసాద్ నాయుడు, సుధా, జహీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

  • By NAGARAJU
  • September 12, 2025
  • 3 views
కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

  • By NAGARAJU
  • September 12, 2025
  • 2 views
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

  • By NAGARAJU
  • September 12, 2025
  • 4 views
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

  • By NAGARAJU
  • September 12, 2025
  • 7 views
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…