మీ కుటుంబానికి రూ. 5 కోట్ల వరకు ఆర్థిక భరోసానిచ్చే ఈ బీమా ఎలా తీసుకోవాలి?

Mana News :- అర్జున్‌కు 29 ఏళ్లు. ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. తన ఫ్రెండ్స్‌తో వీకెండ్‌లో జరుపుకొనే ఓ చిన్న టీ పార్టీకి చేసే ఖర్చు రూ. 800తో (నెలవారీ ఈఎంఐ చెల్లించి) టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకున్నారు. ఆయనకు ఏదైనా జరిగితే, తన కుటుంబానికి ఆర్థికంగా కొండంత భరోసాగా ఆ పథకం ఉంటుంది. అయితే ఇందులో ఎలాంటి మెచ్యూరిటీ బెనిఫిట్‌ ఉండదు. ఎలాంటి రిటర్న్స్‌ కూడా ఉండవు. ఇది పూర్తిగా ఓ ఫైనాన్షియల్‌ ప్రొటెక్షన్‌ ప్రొడక్ట్ మాత్రమే. భారత్‌లో ఇప్పటికీ బీమా ఉన్న వాళ్ల సంఖ్య మూడు శాతం లోపే ఉందంటే ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. పాతిక వేలు పెట్టి ఫోన్‌ కొంటారు, లక్షలు పోసి బైక్‌, కార్‌ కొంటారు. కానీ, జీవితానికి ఇన్సూరెన్స్ ఎందుకు చేసుకోలేకపోతున్నాం? మన జీవితం ఆ వస్తువుల పాటి విలువ చేయదా? ఇంతకీ ఏమిటీ టర్మ్ ఇన్సూరెన్స్? ఇది ఎలాంటి కంపెనీల నుంచి తీసుకోవాలి? ప్రతీకాత్మక చిత్రం టర్మ్‌ ఇన్సూరెన్స్‌ అంటే? సింపుల్‌గా చెప్పాలంటే ఇది ఇప్పుడు మార్కెట్లో ఉన్న అత్యంత చవకైన జీవిత బీమా ప్రొడక్ట్. వయసు ఆధారంగా కొన్నేళ్ల వరకు ప్రతి ఏటా కొంత మొత్తంలో ఫిక్స్‌డ్‌గా ప్రీమియం చెల్లిస్తూ ఉండాలి. ఈ పాలసీ సమయంలో ఏదైనా దుర్ఘటన జరిగితే, వారి కుటుంబానికి పెద్ద మొత్తంలో పాలసీ మొత్తం (Sum Assured) లభిస్తుంది. అలాంటిదేమీ జరగకపోతే పాలసీ ఎక్స్‌పైర్‌ అవుతుంది. ఎలాంటి రిటర్న్స్‌ ఉండవు. సాధారణ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీల మాదిరిగా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలో ఎలాంటి రిటర్న్స్‌, సేవింగ్స్‌ ఉండవు. ఇది కేవలం ఓ ప్రొటెక్షన్‌ ప్లాన్‌.

Related Posts

వాడవాడల అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు

మన న్యూస్, ఎస్ఆర్ పురం:– ఎస్ఆర్ పురం మండలం తయ్యురు గ్రామంలో అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. వినాయక స్వామి సత్యమును గ్రామ నడిబొడ్డున ఏర్పాటు చేసి మూడు రోజులపాటు విశేష పూజలు అందించారు. మూడవరోజు స్వామివారి మేళ…

వైభవంగా శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణోత్సవ వేడుకలు.

ప్రజా శ్రేయస్సు దృష్ట్యా కుబేర హోమం.భక్తులతో కిటకిటలాడిన దేవస్థానం.ఉరవకొండ మన న్యూస్:పట్టణంలోని పదో వార్డులో స్వయంభువుగా వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి, ఇరువురు దేవేరులతో భక్తులు కళ్యాణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.అభిజిత్ లగ్నమందు మధ్యాహ్నం12.15…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

  • By JALAIAH
  • September 10, 2025
  • 2 views
మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!

  • By JALAIAH
  • September 10, 2025
  • 2 views
రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!

నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..

  • By RAHEEM
  • September 10, 2025
  • 6 views
నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..

కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

  • By JALAIAH
  • September 10, 2025
  • 7 views
కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

  • By JALAIAH
  • September 10, 2025
  • 6 views
జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు