

కలిగిరి మన న్యూస్ ప్రతినిధి నాగరాజు ఆగస్టు 28 ///
కలిగిరి మండల కేంద్రంలో టీడీపీ సీనియర్ నాయకులు ఇంగ్లీ కల్లయ్య దశదినకర్మ కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొని వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పి తన ప్రగాఢ సానుభూతిని తెలియపరిచారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బిజ్జం వెంకట కృష్ణారెడ్డి, మరియు మండల నాయకులు తదితరులు ఉన్నారు.