

కలిగిరి మన న్యూస్ ప్రతినిధి నాగరాజు :////
కలిగిరి టౌన్ ఎమ్మార్వో ఆఫీస్ సెంటర్ నందు వినాయక చవితి సందర్భంగా కలిగిరి ఎమ్మార్వో సెంటర్ లో ఏర్పాటు చేసినటువంటి గణేశుని విగ్రహం వద్దకు మన ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ మన ఎమ్మార్వో ఆఫీస్ సెంటర్ వినాయకుని దర్శించుకుని కలిగిరి ప్రజలకు వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.మండలం లోని ప్రజలు అందరు ఆయురారోగ్య లతో ఉండాలని ఆయన కోరెరు, ఈ యొక్క కార్యక్రమంలో కలిగిరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బిజ్జం వెంకట కృష్ణారెడ్డి, కలిగిరి తాసిల్దార్ గిరీష్, రావుల కొల్ల సర్పంచ్ పూసల వెంకప నాయుడు, చెరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, ఎమ్మార్వో ఆఫీస్ సెంటర్ సీనియర్ నాయకులు షేక్ హజరత్, మరియు మూడ హజరత్, చల్ల శ్రీనివాసులు,మరియు చల్ల శ్రీనివాసులు, చల్ల ఏడుకొండలు, చిట్టేటి హేమంత్ కుమార్,కమిటీ అధ్యక్షులు మొద్దులూరి మధు ఆఫీస్ సెంటర్ గణేశుని కమిటీ మెంబర్లు మరియు భక్తులు అభిమానులు తదితరులు పాల్గొనడం జరిగింది.